Andagadu DJ & Decorations

Andagadu DJ & Decorations Contact For All Type of Functions DJ& Decorations for Quality & Economy Range.

04/06/2024

ఏ నియోజకవర్గాల ఫలితం కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు ?
Comment cheyyandi mawa

*సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జూన్ 3, 4 తేదీలలో లాడ్జిలు, ఫంక్షన్ హాళ్లలో ఉన్న  స్థానికేతరులు స్వంత ఊర్లకు వెళ్...
26/05/2024

*సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జూన్ 3, 4 తేదీలలో లాడ్జిలు, ఫంక్షన్ హాళ్లలో ఉన్న స్థానికేతరులు స్వంత ఊర్లకు వెళ్ళిపోవాలి.. నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం ...కడప డి.ఎస్.పి ఎం.డి షరీఫ్ హెచ్చరిక*
*144 సెక్షన్ నేపథ్యంలో నగరంలో కఠిన ఆంక్షలు.. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలి..కడప డి.ఎస్.పి ఎం.డి షరీఫ్*
జూన్ నెల 4 న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కడప డి.ఎస్.పి ఎం.డి షరీఫ్ పేర్కొన్నారు. శనివారం స్థానిక డి.ఎస్.పి కార్యాలయంలో లాడ్జిలు, ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కడప డి.ఎస్.పి ఎం.డి షరీఫ్ మాట్లాడుతూ కౌంటింగ్ కు ముందు రోజైన జూన్ 3 న లాడ్జీలను, ఫంక్షన్ హాళ్లను మూసివేయాలని, బస చేసిన ఇతర ప్రాంతాలకు చెందిన వారు స్వంత ఊర్లకు వెళ్లిపోవాలని డి.ఎస్.పి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి స్థానికేతరులను తమ లాడ్జీలలో లేదా ఫంక్షన్ హాళ్లలో ఆశ్రయం కల్పించినట్లు తెలిస్తే ఆయా యాజమాన్యాలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ 4 న నగరంలోని రెస్టారెంట్లు, హోటళ్లు అన్ని మూసివేయాలని కడప డి.ఎస్.పి తెలిపారు. ఆర్టీసీ బస్సులకు కూడా నగరంలోకి ప్రవేశం లేదన్నారు. మెడికల్ ఎమెర్జెన్సీ మినహా ఇతర ఎలాంటి దుకాణాలు తెరవకూడదని డి.ఎస్.పి తెలిపారు. నగరంలో 144 సెక్షన్ తో పాటు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నాయని, కౌంటింగ్ నేపథ్యంలో ప్రజలందరూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు సహకరించాలని డి.ఎస్.పి ఎం.డి షరీఫ్ విజ్ఞప్తి చేశారు.





25/05/2024

ఈ రోజుల్లో ఇలా బ్రతకాలి అలా బ్రతకాలి అని RULE ఏం లేదు, నీకు నచ్చినట్లు బ్రతుకు ఏమో నిన్ను రేపు చాలా మంది FOLLOW అవ్వచ్చేమో ఎవడు చూసాడు
Be Unique❤️

25/05/2024

బోరెడ్డివారిపల్లె, పులకుంట లో చౌడేశ్వరి అమ్మ తిరునల......లో same Network issue లైవ్ కి😴😴😴😴

Thanks for being a top engager and making it on to my weekly engagement list! 🎉 Sudhakar, Muddisetty Prasad, Reddy Majig...
23/05/2024

Thanks for being a top engager and making it on to my weekly engagement list! 🎉 Sudhakar, Muddisetty Prasad, Reddy Majiga, Guru Vishnu, Rangasani Satheesh, Praveen Vayalpati, Reddy B., Anji Neyulu, D J Ramesh, Muddisetty Raja Sekhar

20/05/2024

*రాయచోటి పట్టణంలోని శివాలయం సర్కిల్ వద్ద CNG ఆటో దగ్ధం*

*గ్యాస్ సిలిండర్ పేలిన శబ్దంతో భయభ్రాంతులకు గురి అయిన ప్రజలు*

*అదృష్టవషత్తు ఆటోలో ఒకే ఒక డ్రైవర్ ఉండడం*

ఎటువంటి ప్రమాదం లేదు

పక్కన ఉన్నటువంటి ప్రజలు నీటితో వాహనాన్ని మంటలను అదుపు చేశారు... అనంతరం అగ్నిమాపక సిబ్బంది వచ్చి పూర్తిగా మంటలను ఆపారు..

17/05/2024
మన లక్కిరెడ్డిపల్లి వాతావరణం అయితే చల్లబడింది బా.....అంత మొబ్బులు పట్టింది 🌩️⛈️🌦️🌦️☔☔🌧️🌧️ఇప్పుడు వర్షం .. తొందరగా గా లక్...
16/05/2024

మన లక్కిరెడ్డిపల్లి వాతావరణం అయితే
చల్లబడింది బా.....అంత మొబ్బులు పట్టింది 🌩️⛈️🌦️🌦️☔☔🌧️🌧️ఇప్పుడు వర్షం .. తొందరగా గా లక్కిరెడ్డిపల్లికి పడితే ఇంకా చల్లదనంగా ఉంటుంది.

Thanks for being a top engager and making it on to my weekly engagement list! 🎉 D J Ramesh, Shaik Mohammad, Siva Chenga,...
14/05/2024

Thanks for being a top engager and making it on to my weekly engagement list! 🎉 D J Ramesh, Shaik Mohammad, Siva Chenga, Anji Neyulu, Palagiri Bavaji, Guru Vishnu, Naveen Kumar, Muddisetty Prasad, Shaik Aslam, Chennam Manohar Reddy

😕
13/05/2024

😕

Lakkireddipalli Booth No.18 లో ఫుల్ రద్దీ 🙂‍↕️🥱 3:45 వచ్చా bro ఇంకా ఎంతసేపు వైట్ చెయ్యాలో

🔥🔥
13/05/2024

🔥🔥

ఫ్లాష్ ఫ్లాష్..

#లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లె పోలింగ్ కేంద్ర వద్ద తీవ్ర ఉధృత పరిస్థితులు..

# రంగంలోకి దిగిన అడిషనల్ ఎస్పీ హైమావతి ,డిఎస్పి శ్రీధర్, స్పెషల్ పార్టీ సిబ్బంది.
# చౌటపల్లె పోలింగ్ బూత్ వద్దకు తన అనుచర వర్గంతో చేరుకున్న రాయచోటి తెలుగుదేశం టిడిపి అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
# పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర గర్షణ వాతావరణ పరిస్థితులు.

13/05/2024
12/05/2024

*.ఓటరన్న జర జాగ్రత్త!*

1.వేలి మీద ముద్ర వేసే అతను
తరువాత ఈవీఎం
ఆన్ చేయాలి...

2.మిషన్ ఆన్ చేసిన విషయం
మనం తెలుసుకోవాలి
అప్పుడు శబ్దం వస్తుంది...

3.మిషన్ దగ్గర ఆకుపచ్చ
లైట్ వెలగాలి...

4.అప్పుడు మనం మిషన్ పై
గుర్తు నొక్కుతాం...

5.అప్పుడు కూడా బీప్
శబ్దం రావాలి...

6.వి పాట్ లో అభ్యర్థి ఫోటో
గుర్తు పక్కాగా చూడాలి...

7.ఆ కాగితం కింద బాక్స్ లో
పడుతుంది...

*ఇది వరస:*

కానీ చేతి మీద గుర్తు వేసే
అతను మిషన్ ఆన్ చేయడు...

ఇది చాలా ముఖ్యం...

ముద్ర వేసిన అతను మిషన్
ఆన్ చేయడం శబ్దం
రావడం గమనించాక
మాత్రమే ఈవీఎం దగ్గరకు వెళ్లాలి...

హడావిడిలో ఇవి మనం
గమనించo. అడగం.
మిషన్ నొక్కేసి అంతా
బాగుందని వెళ్ళిపోతాం...

అనుమానంగా అడిగినా
ఏదో సర్ది చెప్పేస్తారు...

ఇలా కొన్ని ఓట్లను వారు
మళ్ళీ వేసుకునే అవకాశం కల్పించుకుంటారు...

*ఈ విషయంలో*
*మోసపోకండి...*

12/05/2024

కామెంట్ బాక్స్ లో తేలిపోవాలి ఈసారి గెలుపెవరిదో ...!
1.కూటమి 2.వైసిపి
3. కాంగ్రెస్

Nijamey Mawa Bros Admin ©On Pic
12/05/2024

Nijamey Mawa Bros

Admin


©On Pic

12/05/2024

**గుర్తింపు కార్డులు**

*పోలింగ్ స్టేషన్‌కు వచ్చేటప్పుడు ఓటర్లు కింది వాటిలో ఏదైనా గుర్తింపు కార్డును ఆధారంగా తీసుకువచ్చి.. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవచ్చు.*

1.ఓటర్ కార్డు
2. పాస్ పోర్టు
3. డ్రైవింగ్ లైసెన్స్
4. ఆధార్ కార్డ్
5. PAN కార్డ్
6. ఫోటోతో బ్యాంకు
7. పాస్‌బుక్
8. . సేవా గుర్తింపు కార్డు
9. 8. MGNREA జాబ్ కార్డ్
10. 9. స్మార్ట్ ఐడి కార్డ్
11. 10. PwD ID కార్డ్
12. 11. హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్
13. 12. MP/MLA/MLC ID కార్డ్

10/05/2024

సరదా కి ఒక చిన్న టాపిక్ మాట్లాడుకుందాం
మీ మొబైల్ నెంబర్ ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నారు... 😍
నేను 11 సంవత్సరాల నుంచి మరియు మీరు .....?🤔

Admin

మన లక్కిరెడ్డిపల్లి నిన్న రాత్రి జరిగిన యాక్సిడెంట్లో .అతనికి.కడప నుంచి తిరుపతికి తీసుకొని వెళ్తుండగా మార్గమధ్యంలోనే ప్ర...
08/05/2024

మన లక్కిరెడ్డిపల్లి
నిన్న రాత్రి జరిగిన యాక్సిడెంట్లో .అతనికి.కడప నుంచి తిరుపతికి తీసుకొని వెళ్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారు .... RIP అన్న😢

లక్కిరెడ్డిపల్లి మండలంలోని మద్దిరేవుల గ్రామం ఈడిగపల్లెకు చెందిన తుమ్మల వెంకటరమణ( దొర)గారు స్వర్గస్థులైనారు. మంచి మనసున్న దొర ఆత్మ శాంతించాలని కోరుతూ..ఓం శాంతి...😢😢

07/05/2024

ఏమి వర్షం రా నాయన పదే పది నిమిషాలు భారీ వర్షం పడిపోయింది లక్కిరెడ్డిపల్లిలో ⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️ కూల్ క్లైమేట్ ⚡

మన లక్కిరెడ్డిపల్లి 😢😢  సాయంత్రం 7:30 నిమిషాలకు మర్రి చెట్టు దగ్గర ఆక్సిడెంట్...  వివరాలు తెలియాల్సి ఉంది... 😢😢😢
07/05/2024

మన లక్కిరెడ్డిపల్లి 😢😢 సాయంత్రం 7:30 నిమిషాలకు మర్రి చెట్టు దగ్గర ఆక్సిడెంట్...
వివరాలు తెలియాల్సి ఉంది... 😢😢😢

Cheppandi....??
07/05/2024

Cheppandi....??

06/05/2024

మన లక్కిరెడ్డిపల్లి
కుర్నుతల పంచాయితి దియ్యలవాండ్లపల్లె లో
🌴కొబ్బరి చెట్టు పై పిడుగు పడటం జరిగింది....🫨 B Careful

06/05/2024

Night Sanipai Jathara Ki Ready na.....?? friends

Mem ready 😀🎉🥵🥵🥵🥵

Nijamey kada ....
04/05/2024

Nijamey kada ....

మిత్రమా ఆలోచించు:-ఈ రోజు ప్రజలు చాలా ఎండని చూస్తున్నారు, అయితే వారు ఎంతకాలం AC ని ఆశ్రయిస్తారు? ఈ రోజు భారతదేశం అంతటా 30...
03/05/2024

మిత్రమా ఆలోచించు:-

ఈ రోజు ప్రజలు చాలా ఎండని చూస్తున్నారు, అయితే వారు ఎంతకాలం AC ని ఆశ్రయిస్తారు? ఈ రోజు భారతదేశం అంతటా 300 కోట్ల చెట్లు అవసరం. ఎండ తక్కువ సమయంలోనే 45°C నుండి 49°C మరియు 55°C నుండి 60°C వరకు చేరుకుంటుంది.

56 డిగ్రీల సెల్సియస్‌లో మనుషులు జీవించడం కష్టం. మనము ఇప్పుడే చెట్లను నాటాలి; ఎందుకంటే ఒక చెట్టు తగినంతగా పెరగడానికి ఐదు నుండి ఏడు సంవత్సరాలు పడుతుంది.

త్వరలో వర్షాలు కురుస్తాయి, రెండు చెట్లు నాటండి, అన్నీ ప్రభుత్వానికి వదిలేయకండి.

చెట్లు మీ వాతావరణాన్ని కాలుష్యం నుండి దూరంగా ఉంచుతాయి మరియు మీరు ఆర్థికంగా మరియు సంపన్నంగా మారడానికి సహాయపడతాయి.

* మనందరికీ అవసరమైన పోస్ట్‌లు, మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో తప్పక షేర్ చేయండి, మీ షేర్ ద్వారా ఒకరికి జ్ఞానం లభిస్తుంది మరియు మొక్కలు నాటుతారు.

Address

Kadapa
516257

Telephone

+919949265866

Website

Alerts

Be the first to know and let us send you an email when Andagadu DJ & Decorations posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category


Other Event Planners in Kadapa

Show All