durgarao_kr

durgarao_kr Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from durgarao_kr, Wedding planning service, .

కొత్త మంత్రులు - శాఖలు 1. ధర్మాన ప్రసాద రావు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు2. సీదిరి అప్పల రాజు, మత్స్య, పశుసంవరధ...
11/04/2022

కొత్త మంత్రులు - శాఖలు

1. ధర్మాన ప్రసాద రావు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు

2. సీదిరి అప్పల రాజు, మత్స్య, పశుసంవరధక శాఖ

3. బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ

4.పీడిక రాజన్న దొర, గిరిజన సంక్షేమ శాఖ.

5. గుడివాడ అమర్నాధ్, పారిశ్రామిక - వాణిజ్య పన్నులు

6. బూడి ముత్యాల నాయుడు - పంచాయతీ రాజ్ శాఖ

7.దాడి శెట్టి రాజా - రోడ్లు భవనాలు

8.పినెపె విశ్వరూప్‌ - రవాణా శాఖ

9. చెల్లుబోయిన వేణు - సమాచారం, సినిమాటోగ్రఫీ

10. తానేటి వనిత - హోం శాఖ , విపత్తుల నిర్వహణ

11. కారుమూరి నాగేశ్వర రావు - పౌర సరఫరాలు శాఖ

12.కొట్టు సత్యనారాయణ- దేవాదాయ శాఖ

13. జోగి రమేష్ - గృహ నిర్మాణ శాఖ

14. మేరుగ నాగార్జున - సాంఘాక సంక్షేమ శాఖ

15.విడదల రజినీ - వైద్య ఆరోగ్య శాఖ

16.అంబటి రాంబాబు - జల వనరుల శాఖ

17. ఆదిమూలపు సురేష్ - పురపాలక శాఖ

18. కాకాణి గోవర్ధన్ రెడ్డి - వ్యవసాయం, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్

19. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - విద్యుత్, ఫారెస్ట్, ఎన్విరాన్‌మెంట్, సైన్స్‌ అండ్ టెక్నాలజీ

20. రోజా - టూరిజం , సాంస్కృతిక, యువజన సర్వీసులు

21. కె.నారాయణ స్వామి - ఎక్సైజ్ శాఖ

22. అంజాద్ బాషా - మైనార్టీ శాఖ

23. బుగ్గన - ఆర్ధిక, స్కిల్ డెవలప్‌మెంట్

24.గుమ్మనూరు జయరామ్ - కార్మిక శాక

25. ఉష శ్రీ చరణ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ

10/04/2022

ఈరేంజ్ పర్ఫామెన్స్ కి హోమ్ ఇచ్చిన తప్పులేదు

10/04/2022

💥

14/03/2022
జనసేన ఆవిర్భావ దినోత్సవంఇప్పటం..ఇప్పటం ఈ ఊళ్ళో పెట్టడం ఏంటి అని సందేహించకండి..ఆ ఊరు మొత్తం జనసేన అభిమానులే..అక్కడికి చేర...
13/03/2022

జనసేన ఆవిర్భావ దినోత్సవం
ఇప్పటం..

ఇప్పటం ఈ ఊళ్ళో పెట్టడం ఏంటి అని సందేహించకండి..ఆ ఊరు మొత్తం జనసేన అభిమానులే..

అక్కడికి చేరుకోవాలంటే..

రైలుమార్గం : విజయవాడ స్టేషనులో దిగి..బస్సు లో లేదా అటోలో ఇప్పటం రావొచ్చు..
12km దూరం.
మీకు వసతి సౌకర్యాలు కకుంచననపల్లి,
తాడేపల్లి ఏరియా లో హోటల్స్ ఉన్నాయి.
కనకదుర్గమ్మ వారది దాటగానే తాడేపల్లి- కుంచనపల్లి-వడ్డేశ్వరం- ఇప్పటం..
ఈ రూట్ లో చాలా టిఫిన్, భోజనం, చాలా మాంసాహార, శాఖాహర భోజనం హోటల్స్ ఉన్నాయి..

బస్సురూటు : మీరు ఏ జిల్లా నుండి వచ్చినా వారది బస్ స్టాప్ దగ్గర దిగండి అక్కడి నుండి షేర్ ఆటోలు బోల్డు..

కారు,బస్సు లలో వచ్చేవారు : తాడేపల్లి మణిపాల్_హాస్పిటల్ సెంటర్ నుండి దగ్గర..✊🙏

భవిష్యత్తు జెండాని మోయడం కంటే బాధ్యత ఏముంటుంది. ఒక తరం కోసం యుద్ధం చేయడం కంటే సాహసం ఏముంటుంది. JSPForNewAgePolitics Jana...
11/03/2022

భవిష్యత్తు జెండాని మోయడం కంటే బాధ్యత ఏముంటుంది. ఒక తరం కోసం యుద్ధం చేయడం కంటే సాహసం ఏముంటుంది.

JSPForNewAgePolitics JanaSenaChaloAmaravati

02/03/2022

నరసాపురం నియోజకవర్గం వైస్సార్ పార్టీ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు ముఖ్యమంత్రి జగన్ కి గత ఎన్నికల్లో సపోర్టు చేసినందుకు చెప్పుతో కొట్టుకున్నారు

01/03/2022

మహా శివరాత్రి శుభాకాంక్షలు

🙏🙏
26/02/2022

🙏🙏

25/02/2022

💥💥

24/02/2022

నాయక్ పెళ్ళాం అంటే నాయక్ లో సగం కాదు నాయక్ డబుల్
Bheemlanayak

24/02/2022

👌అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య
మడమ తిప్పని యుద్ధం.. 🔥

bheemlanayak

21/02/2022

ఒక వైల్డ్ animal కి కళ్లెం వేసి కంట్రోల్లో పెట్టినట్టు...ఒక extremist కి యూనిఫామ్ వేసి కంట్రోల్లో పెట్టాం నువ్వు ఆ యూనిఫామ్ తీసేసావ్ --- బీమ్లానాయక్

20/02/2022

జనసేనాని 🙏🙏

రావులపాలెం లో
20/02/2022

రావులపాలెం లో

18/02/2022

Thankyou pawankalyan sir

18/02/2022

Thankyou pawankalyan sir 🙏🙏

Address


Telephone

+919581563666

Website

Alerts

Be the first to know and let us send you an email when durgarao_kr posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to durgarao_kr:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Event Planning Service?

Share