Hindu Mala Vivaaha Parichaya Vedika

  • Home
  • Hindu Mala Vivaaha Parichaya Vedika

Hindu Mala Vivaaha Parichaya Vedika Hindu Mala Vivaha Parichaya Vedika is a Non Profit Organization which is Successfully 3 matches every minute. We are having Perfect Matches....

Our organization is not just a Marriage Bureau, This firm is Organized and maintained by Retired Officer. Respected Sir/Madam

Our organization is not just a Marriage Bureau, This firm is Organized and maintained by Retired Officer. We are having perfect matches which suits your requirement that is 100% sure. And also we search through out the globe and interact with our communi

ty people and collect the best profiles in our Hindu Mala Vivaha Parichaya Vedika. To get your perfect match you need to enroll your membership by paying Just ₹1000/- for the organization..
1000/- Rupess is Vaild till One Year for providing Services and we Give 40 Contacts of Parents Number. We also working for Mala Sagam through
"Shri Bramaramba Mallikarujna Hindu Mala Anna Sathram" at SRISAILAM, &
"Dr B R Ambedkar Save Sanmarg" at Secunderabad

Contact Us
Adharsh Nagar Colony,
Behind Hanuman Temple,
Venkatapuram, Alwal Secunderabad. ☎040-27966599. Hyderabad 9395103999,
9394575444. . HINDU MALA UPAKULALA VADUVARLA PARICHAYA VEDHIKA
9395103999

07/04/2024
Om Shanti Om Shanti
24/02/2024

Om Shanti Om Shanti

16/02/2024

రెడ్డి మల్లాస్🔥

రెడ్డి మల్లాస్ కాకతీయ రాజ్యాన్ని వివిధ రాజ్యాలను పరిపాలించినవారు.🔥🔥🔥🔥🔥🔥🔥

కాకతీయ రాజ్యాన్ని వివిధ రాజ్యాలను పరిపాలించిన మల్ల మాల రాజులు వీరూ”రెడ్డి మల్లాస్”

వరంగల్ లోని మల్ల రాజులు.
మాలలో నేటికి వారి గోత్రం రేచర్ల వారి ఇంటి పేర్లు.

1)బేట మల్ల కాకతీయ రాజు
2)రాజ మల్ల మహాజనపథాల లోని మల్ల రాజ్యం రాజు
3) రాచ మల్ల
4 )మహా మల్ల
5)రెడ్డి.మల్ల
6) ఉద్ద మల్ల
7) వీర.మల్ల
8)మహా మల్ల
9) వేల మల్ల
10) వాల మల్ల
11)చిట్టి మల్ల
12)రస మల్ల
13) చిట్టి మల్ల
14చల్ల.మల్ల
15.సుధ మల్ల
16) వెన్న మల్ల
17) మేక మల్ల
18) నాగ మల్ల
19) కుంట మల్ల
20) దొంత మల్ల
21) గూడ.మల్ల
22) టేకు మల్ల
23)పేరు మల్ల
24)చిట్టి,మల్ల
25)బుజ మల్ల
26) యెర్ర మల్ల
27)కును.మల్ల
28)సిరి మల్ల
29)గుర్రం.మల్ల
30) తండ మల్ల
31) చన్న మల్ల
32) తూరు మల్ల
33)మల్ల
34) త్రిభువన మల్ల కాకతీయ రాజు
35) గుండమల్ల.కాకతీయ రాజు
36) గుండ మల్ల
37)మన్నీ కీతులు మల్ల…..
నల్ల మల్ల,, నల మాల ,, తిరు మల్ల ,, తిరుమల ,, మాల కొండ ,,మాల పల్లి కాల క్రమేణ మల్లేపల్లి అయ్యింది ,, గురు వన్న మలై ,, హిమాలయాలు ,, హీ మల్ల ,, మల యాళం ,, మల్లు క్షత్రియ వీర ,, హరి హర వీర మల్లు ,, ఎన్నో. పేర్లు ఉన్నై చరిత్ర గల గొప్ప వారు మాల కులం జై మాల జై జై మాల

(దయచేసి చదవండి చాలా ఇంపార్టెంట్)…

JAI MALAS….
MALLA RAJYALANU KAKATHIYA RAJYANNI VIVIDHA RAJYALANU PARIPALINCHINA(MALLA) MALA KINGS Veeru Reddy Mallas Warangal.

(malalo netiki Valla gotram Recharla vari entiperlu)

1)Betha Malla.kakathiya King
2)Raja Malla Mahajanapathala loni Malla rajyam King 3) Racha malla
4)Maha malla
5)Reddy.Malla
6) Udda Malla
7) Veera.Malla
8)Maha Malla
9) Vela Malla
10) Vala Malla
11)Chitty Malla
12)Rasa Malla
13) Chiity Malla
14Challa.Malla
15.Sudha Malla
16) Venna Malla
17) Meka Malla
18) Naga Malla
19) Kunta Malla
20) Dontha malla
21) Guda.Malla
22) Teku Malla
23)Peru Malla
24)Chitty,Malla
25)Buja Malla
26) Yerra Malla.
27)Kunu.Malla
28)Siri Malla
29)Siri Malla
30)Gurram.Malla
31) Thanda Malla
32) Channa Malla
33) Thuru Malla
34)Malla
35) Tribhuvana Malla Kakathiya King
35) GundaMalla.Kakathiya King
36) Gundya Malla
37) Manny Keetulu.Malla.Nalla malla,, Nala maala ,, Tiru malla ,, Tirumala ,, Mala konda ,, Mala pally kala kramena Mallepally Aindi ,, Guru vanna Malai ,, Himalayas ,, Hee malla ,, Mala yalam ,, Mallu kshatriya veera ,, Hari hara veera mallu ,, enno. Names unnai Charithra gala Goppa Varu Mala kulam jai mala jai jai Mala.

(Please Read Very Impartent)…

Hindu mala vivaha parichay vedhika wishes you a very happy married life, best matches from our vedhika 💐💐
15/02/2024

Hindu mala vivaha parichay vedhika wishes you a very happy married life, best matches from our vedhika 💐💐

Jai Bheem Jai Mala
01/02/2024

Jai Bheem Jai Mala

*🌺మాల అంటే కులం కాదు ... మాల అనేది ఒక ప్రత్యేక జాతి .🌺*.                                        *------------------🖊️ నవ...
31/01/2024

*🌺మాల అంటే కులం కాదు ... మాల అనేది ఒక ప్రత్యేక జాతి .🌺*.

*------------------🖊️ నవయాన్*

*జర్మన్ చరిత్రకారులు Gustav Solomon Oppert* గారి అధ్యాయనం ప్రకారం,, ద్రవిడ సంస్కృతి, ద్రవిడ చరిత్ర "మాల" అనే పేరుతో పెనవేసుకుని ఉన్నట్లు, తన పరిశోధనా గ్రంథం *The Original Inhabitants of Bharata Varsha or India - The Dravidians* (భారత దేశ అసలైన భూమి పుత్రులు - ద్రవిడులు) లో పేర్కొన్నారు..

పర్వత ప్రాంతం (హిమాలయాలు -సింధు లోయ - సింధు నాగరికత) నుండి వచ్చినవారిగా చెప్పబడే "మాలవ" అనే ఈ Proto-Dravidian జాతి ప్రజలను, భారత దేశం అంతటా, పర్వతానికి పర్యాయపదాలైన పేర్లతో పిలవబడ్డారు అని రాశారు..

ఆ విధంగా,, "మాల" అనే పేరు పర్వతానికి పర్యాయపదం అయిన "మలై" అనే పేరు నుండి వచ్చింది.. వీరినే మల్లార్/పరయా (పర్వత నుండి పరయా) అని, గంగా పరివాహిక ప్రాంతంలో మల్లలు అని,, బెంగాల్ ప్రాంతంలో మాల్ లు అని,, మేరు పర్వతం పేరుతో పడమరలో, మార్లు అని, మహార్లు అని,, భార్ లు అని పిలిచినట్టు,, వీరే ద్రవిడ సాంస్కృతికి మూలాల అని Gustav Oppert పేర్కొన్నారు..

తమిళ సంగం సాహిత్యంలో కూడా వీరు శివుడి కుమారుడు మాల చెన్నప్ప వారసులు అని, వీరు కైలాస పర్వత నివాసులు కాబట్టి వీరికి పర్వతానికి తమిళ పదం "మలై" అనే పేరుతో "మాల" అనే పేరు వచ్చిందని చెప్పబడింది.. "నాగ" అనే జాతి పదానికి సంబంధించిన మూలాల శివంలో ఎక్కువగా కనిపిస్తాయి..

*మాలలు తమను తాము రెండు తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేసుకుని చూడకూడదు* ..

👉తమిళమాలలు :–పరయాలు , 👉కన్నడ మాలలు :–హోలియాలు , 👉కేరళ మాలలు :–పులయార్ లు 👉 మహారాష్ట్ర మాలలు:–మహర్ లు

జనాభా మొత్తం కలుపుకుంటే ,, దక్షిణ భారతదేశంలో 28 % తో ,, అత్యంత జనాభా కలిగిన Single Caste మాలలు మాత్రమే .. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీన జాతి మాలలు .. దక్షిణ భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది కూడా మాలలే ..

*💠మాల జాతి సాధించిన విజయాలకు💠 ఉదాహరణ :* -

*♦️మహారాష్ట్ర –మహర్ లు ♦️*

👉డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్–భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, విశ్వ జ్ఞాని, సామాజిక విప్లవ యోధుడు, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ వ్యవస్థాపకులు

👉కాశబా జాధవ్ " గారు– మల్ల యుద్ధ వీరుడు 1952 ఒలింపిక్స్ పథకం"స్వతంత్ర భారత దేశానికి మొట్ట మొదటి ఒలంపీక్ వ్యక్తిగత పధకం సాధించినవారు

*🔷తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ మాలలు 🔷*

👉 కన్నమదాసు-అతి వీర భయంకర కత్తి యుద్ధ వీరుడు శత్రుసైన్యం లక్షమంది ఉన్న గడగడలాడించే ధీరత్వం ఆయన సొంతం

👉ఓబలమ్మ- రోకలిని ఆయుధంగా చేసి హైదర్ అలీ సైనికుల నుంచి చిత్రదుర్గ కోటను కాపాడిన వీర వనిత

👉దామోదరం సంజీవయ్య - భారతదేశ మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి ,

👉ఆంద్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి - భాగ్యరెడ్డి వర్మ - మొట్టమొదటి ఆది - ద్రవిడ ఉద్యమకర్త .. -

👉బత్తుల వెంకట్రావు - నిజాం ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి - మొదటి Social Welfare సిద్ధాంతకర్త

👉కుసుమ ధర్మన్న - దక్షిణ భారతదేశంలో మొదటి దళిత విప్లవ కవి

👉బోయి భీమన్న - పద్మ విభూషన్ ,, అది ద్రవిడ సిద్ధాంత రచయిత.

👉 కత్తి పద్మారావు - దేశంలో దళిత ఉద్యమాలను కొత్త పుంతలు తొక్కించిన నాయకులు

👉బొజ్జా తారకం - ప్రఖ్యాత సామాజిక హక్కుల ఉద్యమకారులు -

👉 పాలడుగు విజయేంద్ర బహుజన-అనేక దళిత ఉద్యమాలలో పోరాడి జాతికి వన్నెతెచ్చిన ఆత్మగౌరవ పతాకం ,సమతా విప్లవ వాక్యోపదేశకులు, తన ప్రసంగాల ద్వారా యువతను మేల్కొలిపి స్ఫూర్తి నింపిన వారు

👉జెట్టి ఈశ్వరీ బాయి - బాబాసాహెబ్ రిపబ్లికన్ పార్టీ మొదటి అధ్యక్షురాలు , రిపబ్లికన్ పార్టీ నుండి మొదటి మహిళా MLA , -

👉GMC బాలయోగి - భారత పార్లమెంటుకు మొట్టమొదటి దళిత స్పీకర్ -

👉ప్రతిభా భారతి - ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొట్టమొదటి మహిళా స్పీకర్

👉మేకతోటి సూచరిత - ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి మహిళా హోమ్ మంత్రి

👉 లంకపల్లి బుల్లయ్య - భారతదేశంలోని యూనివర్సిటీలలో మొట్టమొదటి దళిత వైస్ ఛాన్సలర్ ,

👉 గడ్డం వెంకటస్వామి - కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షులు ,, నవభారత కార్మిక ఉద్యమ నిర్మాత ,, , ప్రజల చేత కాకా అని ప్రేమగా , పిలిపించుకున్న నేత.

👉 జలాది రాజారావు - తెలుగు సినిమా గేయకర్త

👉గోరేటి వెంకన్న - విప్లవ రచయిత ,, ఉద్యమాలను ఊపు ఊపే గాయకులు

👉 గద్దర్–ప్రజా విప్లవ గాయకుడు ఉద్యమాలను ఊపు ఊపే గాయకులు

👉 కాలేకురి ప్రసాద్–దిక్కార కవి సినీ గేయ రచయిత సమత విప్లవ రచయిత

👉అర్చన - రెండు సార్లు జాతీయ పురస్కారాలు పొందిన సినిమా నటి

👉మాధవి - జాతీయ ఉత్తమ నటి పురస్కారం పొందిన సినిమా నటి ,

👉జానీ లివర్ - బాలీవుడ్ కి హాస్యాన్ని నేర్పిన నటులు

*🔷ఉత్తర్ ప్రదేశ్ మాల– కోలీ(కోరి)🔷*

👉 ఝల్కారీబాయి కోరి–1857 సిపాయిల తిరుగుబాటు లో బ్రిటిష్ సైన్యంతో యుద్ధం చేసిన వీరవనిత.... చిన్నప్పుడే కర్ర సాము, కత్తి సాము, గుర్రపు స్వారీ లాంటి యుద్ధ విద్యలు నేర్చుకుని. ఒంటి చేత్తో చిరుతపులిని చంపడం, బందిపోటు దొంగల్ని తరిమి కొట్టడంతో వీరనారిగా పేరుతెచ్చుకుంది.

*🔷కేరళ మాల- పులియ కులం 🔷*

👉అయ్యంకాలి - పులియ - మొదటి కేరళ ఉద్యమకర్త

👉P.K. రోసి - పులియ - మొదటి కేరళ హీరోయిన్

*♦️తమిళమాల -పరయాలు♦️*

👉అయోతి దాస్ - మొదటి బౌద్ధ ఉద్యమకారులు ,

👉 MC రాజా - దక్షిణ భారతదేశం నుండి మొదటి శాసన సభ్యులు , షెడ్యూల్డ్ caste ఫెడరేషన్ బాబాసాహెబ్ కి అప్పగించిన నాయకులు

👉వేలుపిళ్ళై ప్రభాకరన్ - శ్రీలంక LTTE వ్యవస్థాపకుడు ,

👉తిరుమవలవన్ - దళిత చిరుత , విప్లవ చిరుతల కచ్చి ( VCK ) పార్టీ వ్యవస్థాపకులు

👉ఇళయరాజా - భారతీయ సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించిన విద్వాంసులు

👉ప్రభుదేవా - నృత్య రంగంలో భారతదేశానికి వన్నె తెచ్చిన లెజెండ్

👉 విజయ్ జోసఫ్ - అత్యంత ప్రజాదరణ పొందిన తమిళ నటులు

👉ధనుష్ - తమిళ సినిమాని ప్రపంచ స్థాయికి నిలబెట్టిన నటులు

👉 పా .రంజిత్ - నీలి విప్లవ దర్శకులు

👉యువన్ శంకర్ రాజా - ప్రఖ్యాత సంగీత దర్శకులు

👉లారెన్స్ రాఘవేంద్ర - నటులు , దర్శకులు

👉👉 వీరుతో పాటు ,, జాతిపరంగా సోదరులు అయిన , 🔹మహారాష్ట్ర మహార్లను🔹 🔹ఉత్తర్ ప్రదేశ్ కోలీలను మల్లలను🔹, 🔹మధ్య ప్రదేశ్ 🔹, 🔹బెంగాల్ మల్ - పహాడియా లను🔹, కలుపుకుంటే .. ఈ దేశంలో అత్యంత జనాభా కలిగిన జాతి .. మాల జాతి ... 297 జిల్లాల్లో విస్తరించి ఉన్న మాల కులం జనాభా

ఎవడురా నా మాల జాతిని తక్కువ అన్నది
సహస్రబ్దులు ప్రతిభా కు చిహ్నాలు నా మాల జాతి
ప్రపంచ జ్ఞాన సంభూతులు నా మాల జాతి

*జై మాల..! జై జై మాల..!!*
*జై భీమ్..! జై భారత రాజ్యాంగం..!!!

HAPPY REPUBLIC DAY
26/01/2024

HAPPY REPUBLIC DAY

https://youtu.be/L6SQPgF_S1Y *Like & Share*
25/01/2024

https://youtu.be/L6SQPgF_S1Y

*Like & Share*

Deputy Chief Minister of Telangana Mallu Bhatti Vikramarka is an Indian politician currently serving as the Deputy Chief Minister of Telangana. with P Narshi...

🎊🎉 *HAPPY NEW YEAR* 🎉🎊*WE WISH YOU A HAPPY NEW YEAR TO YOU AND YOUR FAMILY MEMBERS*🌹 *May the canvas of the New Year be ...
31/12/2023

🎊🎉 *HAPPY NEW YEAR* 🎉🎊

*WE WISH YOU A HAPPY NEW YEAR TO YOU AND YOUR FAMILY MEMBERS*

🌹 *May the canvas of the New Year be painted with vibrant moments and unforgettable memories. Wishing you a year filled with joy, peace, and prosperity.*🌹

From *Purshotham G*
*HINDU MALA VIVAHA PARICHAYA VEDIKA*
Hyderabad

మన రెండు తెలుగు రాష్ట్రాలలో ని హిందూ మాలలకు మన హిందూ మాల అన్నదాన సత్రం తరుపున నమస్కారములు.గత సంవత్సరం 2023 క్యాలెండర్ను ...
11/12/2023

మన రెండు తెలుగు రాష్ట్రాలలో ని హిందూ మాలలకు మన హిందూ మాల అన్నదాన సత్రం తరుపున నమస్కారములు.
గత సంవత్సరం 2023 క్యాలెండర్ను మన సత్రం తరపున ఆవిష్కరించడం జరిగింది. అందుకు సహకరించిన దాతలకు పేరుపేరునా ధన్యవాదములు తెలియజేస్తున్నాము. అదేవిధంగా 2024 క్యాలెండర్ను తయారు చేయదలిచాము. ఈ సంవత్సరం క్యాలెండర్ నందు దాతలతో పాటు అడ్వర్టైజ్మెంట్ (adds)లు కూడా ఇవ్వదలిచాము. కావున అడ్వర్టైజ్మెంట్(adds) వేయించుకోదలచిన వారు డిసెంబర్ 10వ తారీఖు లోపు మాకు తెలియపరచి రిజర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరి ఏ విధమైన వివరాల కొరకు కింది నెంబర్లను సంప్రదించండి.
“గది దాతలకు 3000/- గా నిర్ణయించడం జరిగింది”.
9985670475, 9441912733, 9553995943

మన రెండు తెలుగు రాష్ట్రాలలో ని హిందూ మాలలకు మన హిందూ మాల అన్నదాన సత్రం తరుపున నమస్కారములు.గత సంవత్సరం 2023 క్యాలెండర్ను ...
08/12/2023

మన రెండు తెలుగు రాష్ట్రాలలో ని హిందూ మాలలకు మన హిందూ మాల అన్నదాన సత్రం తరుపున నమస్కారములు.
గత సంవత్సరం 2023 క్యాలెండర్ను మన సత్రం తరపున ఆవిష్కరించడం జరిగింది. అందుకు సహకరించిన దాతలకు పేరుపేరునా ధన్యవాదములు తెలియజేస్తున్నాము. అదేవిధంగా 2024 క్యాలెండర్ను తయారు చేయదలిచాము. ఈ సంవత్సరం క్యాలెండర్ నందు దాతలతో పాటు అడ్వర్టైజ్మెంట్ (adds)లు కూడా ఇవ్వదలిచాము. కావున అడ్వర్టైజ్మెంట్(adds) వేయించుకోదలచిన వారు డిసెంబర్ 10వ తారీఖు లోపు మాకు తెలియపరచి రిజర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరి ఏ విధమైన వివరాల కొరకు కింది నెంబర్లను సంప్రదించండి.
“గది దాతలకు 3000/- గా నిర్ణయించడం జరిగింది”.
9985670475, 9441912733, 9553995943

*I Need Your Urgent Support For My Gastric Adenocarcinoma Gastric Carcinoma Treatment* Hi,My name is Alwar Shaila and I ...
15/11/2023

*I Need Your Urgent Support For My Gastric Adenocarcinoma Gastric Carcinoma Treatment*

Hi,My name is Alwar Shaila and I am raising funds for my medical expenses. I am suffering from Gastric adenocarcinoma/ Stomach Gastric carcinoma and am undergoing treatment at AIG Hospital, Hyderabad. We have done all we can to collect the total amount required for the treatment but Rs.500000 more is required to pay for all the medical expenses.As the amount required is huge, I request you to kindly contribute towards my treatment and he...

*Read More & Donate Now.* https://ketto.org/s?id=rm-865617
Even a small amount will make a difference.

Alwar Shaila wants to raise funds for I Need Your Urgent Support For My Gastric adenocarcinoma Gastric carcinoma Treatme...
15/11/2023

Alwar Shaila wants to raise funds for I Need Your Urgent Support For My Gastric adenocarcinoma Gastric carcinoma Treatment. Your donation has the power to help them move closer to their goal amount. Please contribute.

Alwar Shaila wants to raise funds for I Need Your Urgent Support For My Gastric adenocarcinoma Gastric carcinoma Treatme...
15/11/2023

Alwar Shaila wants to raise funds for I Need Your Urgent Support For My Gastric adenocarcinoma Gastric carcinoma Treatment. Your donation has the power to help them move closer to their goal amount. Please contribute.

Alwar Shaila wants to raise funds for I Need Your Urgent Support For My Gastric adenocarcinoma Gastric carcinoma Treatment. Your donation has the power to help them move closer to their goal amount. Please contribute.

మీకు మీ కుటుంబ సభ్యులకు లక్ష్మీ పూజ, దీపావళి శుభాకాంక్షలుఅష్టఐశ్వర్యాల నెలవు..ఆనందాల కొలువుసర్వదా మీకు శుభాలు కలుగు Happ...
12/11/2023

మీకు మీ కుటుంబ సభ్యులకు లక్ష్మీ పూజ, దీపావళి శుభాకాంక్షలు
అష్టఐశ్వర్యాల నెలవు..ఆనందాల కొలువు
సర్వదా మీకు శుభాలు కలుగు
Happy Diwali 2023 !
Thank you
Purshotham G
Hindu Mala Vivaha Parichaya Vedika,
Hyderabad.

*మాల జాతి గొప్పదనం.. కొంచెము ఓపిగ్గ చదవండి*అతి కష్టం మీద సేకరించడం జరిగింది.మన మాల జాతి గొప్ప జాతి. బానిసలం  కాదు..ఒకప్ప...
06/11/2023

*మాల జాతి గొప్పదనం.. కొంచెము ఓపిగ్గ చదవండి*

అతి కష్టం మీద సేకరించడం జరిగింది.

మన మాల జాతి గొప్ప జాతి. బానిసలం కాదు..ఒకప్పుడు రాజులం..ఈ దేశ మూల వాసులo. నేటి గవ్వమాలలే నాటి సింధు నాగరికత రాజులు, చక్రవర్తులు. భారత దేశానికి ముగ్గురు విదేశీయులు వలస వచ్చారు..ఆర్యులు, ముస్లింలు, ఆంగ్లేయులు. ఆర్యులు కు, మూలవాసులకు జరిగిన పోరాటం లో లొంగీ పోయిన వారిని దాసులు (బీసీ లు) గా, లోంగిపోని వారిని అంటరాని వారీగా(ఎస్సీ లు) గా మార్చారు. అలా నేటి మాలలు నాటి సింధు నాగరికత రాజులు...

క్రీ.శ 10వ శతాబ్దం లో చాళుక్యుల రాజ్యం లో మాలలు సైనికులు గా ఉన్నారు.
13వ శతాబ్దం లో బొబ్బిలి యద్దం లో మాలలు సైనికులు. ఈ బొబ్బిలి యుద్దం లో కనిపించే తాండ్ర పాపారాయుడు మాల నే.

పల్నాటి యుద్దం లో సైనికులు మాల లు. ఇందులోని కన్నమ దాసు మాల నే.
1398 లో ఢిల్లీ మీద చేసిన దండ యాత్ర లో తైమూర్ మహ్మద్ కు సహకరించింది మాల సైనికులు.

1757 లో ఈస్ట్ ఇండియా సైన్యం లో చేరి బెంగాల్ నవాబ్ సిరాజుద్దిన్ దౌలా ను ప్లాసీ యుద్దం లో ఓడి0చింది మాల లే.

1818 జనవరి 1 న మరాఠా పీస్వా బ్రాహ్మణుల 15000 అశ్విక దళ సైన్యాన్ని కేవలం 500 మహర్ సైన్యం చిత్తు చేసి రాజ్యాన్ని ఓడించిన ఘనత మాలల దే.

చత్ర పతి శివాజీ సైన్యం లో సింహ భాగం మహార్ సైనికుల దే అంటే మాలల దే.
నిజాం సైన్యం లో జమేదార్, సుబెదార్, సుబేదార్ మేజర్లు గా ఎంతో మంది మాలలు పనిచేశారు.
కాకతీయులు మాలలు. ఉదా సింగం భేతాళుడు, రేచర్ల రుద్రయ్య మొదలగు వారు.
వెలమలు అంటే వెలమ దొర లు కూడా మాల లే. మాల ల నుండి వెలి వేయ బడ్డ వారే వెలమాల అయ్యి వెలమ లు అయ్యారు.
అలా మన మాల లు గొప్ప వారు. అట్టి కీర్తి ని కాపాడదాం. చెంచా గిరి చెయ్య కుండా, బానిసలా బతకకుండ, దొరలా బతుకుధాం.

జై మాల. జై జై మాల.🙏✊✊✊

Srisaila Hindu Mala Anna Trust
01/11/2023

Srisaila Hindu Mala Anna Trust

Srisailam Hindu Mala Anna Trust Srisailam
01/11/2023

Srisailam Hindu Mala Anna Trust Srisailam

|| ఓం నమః శివాయ ||శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున హిందూ మాల అన్న సత్రం/ట్రస్ట్ నందు నూతన గదుల నిర్మాణం కొరకు, ప్...
05/10/2023

|| ఓం నమః శివాయ ||
శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున హిందూ మాల అన్న సత్రం/ట్రస్ట్ నందు నూతన గదుల నిర్మాణం కొరకు, ప్రస్తుతం మన సత్రం నందు గల కాలి స్థలమునకు
" భ్రమరాంబ బ్లాక్ " గా నామకరణం చేసి నూతనంగా 25 గదులను నిర్మించేందుకు సత్రం కమిటీ నిర్ణయించింది. ఈ సందర్భంగా సత్రం అధ్యక్షులు/ ట్రస్టీ
" పాలేటి కోటేశ్వర రావు" గారు మరియు సత్రం కమిటీ సభ్యులు " పురుషోత్తం శ్రీనివాసుల " గారు ఇరువురు, నూతన నిర్మాణం గదులకు సంభందించిన వివరాలతో అడిషనల్ డెవలప్మెంట్ కమిషనర్ (మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్) మరియు మన సత్రము నందు 9వ గది దాతలు అయినటువంటి " శ్రీ D చంద్ర శేకర్ " గారిని కలవటం జరిగింది. ఈ సందర్భంగా చంద్ర శేకర్ గారు గదుల నిర్మాణానికి తమవంతు సహాయం అందిస్తామని చెప్పటం జరిగింది.

https://youtu.be/RAwyEd2gKeg  *Please Share this Video* *ధర్మో రక్షతి రక్షితః "ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక...
28/09/2023

https://youtu.be/RAwyEd2gKeg

*Please Share this Video*

*ధర్మో రక్షతి రక్షితః "ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది"* -

https://youtu.be/RAwyEd2gKeg  *Please Share this Video* *ధర్మో రక్షతి రక్షితః "ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక...
26/09/2023

https://youtu.be/RAwyEd2gKeg

*Please Share this Video*

*ధర్మో రక్షతి రక్షితః "ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది"* -

శ్రీశైలంలోని మన హిందూ మాల సత్రమునకు మరియు సత్రం నందు గల 25 గదులకు భద్రతారీత్యా సీసీ కెమెరాలు అమర్చేందుకు సుమారు ...

Address


Opening Hours

Monday 09:00 - 19:30
Wednesday 11:00 - 19:00
Thursday 11:00 - 19:00
Friday 11:00 - 19:00
Saturday 09:00 - 19:00
Sunday 11:00 - 20:00

Telephone

+919395103999

Alerts

Be the first to know and let us send you an email when Hindu Mala Vivaaha Parichaya Vedika posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Hindu Mala Vivaaha Parichaya Vedika:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Opening Hours
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Event Planning Service?

Share

Our Story

Our organization is not just a Marriage Bureau, This firm is Organized and maintained by Retired Officer.

We are having perfect matches which suits your requirement that is 100% sure. And also we search through out the globe and interact with our community people and collect the best profiles in our Hindu Mala Vivaha Parichaya Vedika.

To get your perfect match you need to enroll your membership by paying Just ₹1000/- for the organization..

We also working for Mala Sagam through