03/07/2023
Consequential Seniority తో SC/ST లకు ఇచ్చిన Promotions ను, Catch up rule తో revise చేయాలనీ file move చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధం, సుప్రీం కోర్ట్, హైకోర్టు తీర్పులకు మరియు మన రాష్ట్ర ప్రభుత్వ reservation policy కి విరుద్ధం అయినప్పటికీ, MLOs (DS/JS/Addl Secy) స్థాయిలో కమిటీ వేశారు. ఈ MLOs కమిటీ, IAS ల కమిటీ (Asuthosh Misra Committee) నిర్ణయాన్ని తోసిపుచ్చి catch up rule theory ని SC/ST లపై రుద్దాలని రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఆధారంగా File Computer no 2093417 move చేశారు. ఇప్పటికే ఈ file రెండు సార్లు CS గారికి వెళ్ళి వెనుకకు వచ్చింది. రాజ్యాంగ వ్యతిరేకమైన ఈ చర్యలను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని, కండించాలని కోరుతూ జై భీమ్ 🙏
SC/ST లను దగా చేసే ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన ప్రభుత్వ చర్యలను ప్రతి ఒక్కరు ముక్తకంఠంతో ఎదిరించాల్సిన సమయం ఇది. దీని మీద వెంటనే రాష్ట్ర వ్యాప్త SC/ST ఉద్యోగుల సమావేశం విజయవాడ లో జరపటానికి సమాయత్తం కావాలని మనవి. జై భీమ్ 🙏🙏🙏