MONO Matrimony

  • Home
  • MONO Matrimony

MONO Matrimony Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from MONO Matrimony, Wedding planning service, .

🌷తాళి కట్టిన తర్వాత హోమగుండం చుట్టూ వధువరులు 7 అడుగులే ఎందుకు వేస్తారో తెలుసా.....!!🌷🐾🐾🐾🐾🐾🐾🐾రెండు కుటుంబాలను ఒక్కటి చేసే...
16/07/2021

🌷తాళి కట్టిన తర్వాత హోమగుండం చుట్టూ వధువరులు 7 అడుగులే ఎందుకు వేస్తారో తెలుసా.....!!🌷

🐾🐾🐾🐾🐾🐾🐾

రెండు కుటుంబాలను ఒక్కటి చేసే వేడుక పెళ్లి… అప్పటి వరకు ఒంటరిగా సాగిన వారి ప్రయాణం అప్పటి నుండి జంటగా సాగుతుంది. మన సాంప్రదాయం ప్రకారం పెళ్లికి చాలా విశిష్టత ఉంటుంది. అయిదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. బంధుమిత్రులతో, బాజా భజంత్రీలతో అదో కోలాహలం.. అన్నీ ఓకే కానీ చాలా మందిలో ఈ పెళ్లికి సంబంధించి రెండు డౌట్స్ అలాగే ఉండిపోయాయి…
అవి 1) వరుడు వధువు మెడలో మూడు ముళ్లే ఎందుకు వేస్తాడు?
2) తాళి కట్టిన తర్వాత నూతన వధూవరులు హోమం చుట్టూ 7 ప్రదిక్షణలే ఎందుకు చేస్తారు?
1) వరుడు వధువు మెడలో మూడు ముళ్లే ఎందుకు వేస్తాడు?
హిందూ సాంప్రదాయం ప్రకారం మూడు అనే అంకెకు విశిష్టమైన ప్రదాన్యం ఉంది, త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు ..ఇలా మూడు అనేది మంగళకరం అని భావిస్తారు. అందుకే మంగళసూత్రానికి ఈ మూడు ముడులు వేస్తారు. ఇంక డెప్త్ గా చెప్పాలంటే….. మానవులకు స్థూల, సూక్ష్మ, కారణ, అనే మూడు శరీరాలు ఉంటాయట. పెళ్లి సమయంలో వేసే ఒక్కొక్క ముడి ఒక్కో శరీరానికి వేసేదట…! పెళ్లి అంటే కేవలం బాహ్య శరీరంతోనే కాదు…మొత్తం మూడు శరీరాలతో మమేకం అవడటం అనే అర్థం లో మూడు ముళ్లు వేస్తారట.!
2) తాళి కట్టిన తర్వాత నూతన వధూవరులు హోమం చుట్టూ 7 ప్రదిక్షణలే ఎందుకు చేస్తారు?
సాధారణంగా ఏడు అడుగులు వేయడం అంటే జీవిత భాగస్వామి తో ఏడు జన్మల వరకు తోడుంటా అనే నమ్మకం ఇవ్వడం కోసమని చెబుతారు…దీనిని ఇంకా డెప్త్ గా చెప్పాలంటే ఒక్కో అడుగు ఒక్కో భరోసాను నూతన వధువరులు ఒకరికి ఒకరు ఇస్తున్నట్టు లెక్క.
01. మొదటి అడుగు: అన్నవృద్దికి…………మన దేశాన్ని గతంలో అన్నపూర్ణ గా పిలిచారు, దానికి తోడు గతంలో మన ప్రధాన జీవనాదారం వ్యవసాయం.. అందుకే మొదటి అడుగులో పంటలు పండాలని ఆకాంక్షిస్తూ వేసేది.
02. రెండవ అడుగు: బలవృద్దికి………. నూతన వధువరులతో పాటు ఇరు కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఉండాలని.
03. మూడవ అడుగు: ధనప్రాప్తి కలగాలని.
04. నాల్గవ అడుగు: ఆలుమగల్లో సదా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని.
05. అయిదవ అడుగు: ఇతరులకు మేలు చేసే నిమిత్తం.
06. ఆరవ అడుగు: దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు, అనుమానాలు లేకుండా సాఫీగా సాగాలని ఆశిస్తూ వేసేది.
07. ఏడవ అడుగు: శారీరకంగా, మేధోపరంగా పుష్టి కలిగిన సంతానాన్ని ప్రసాదించాలని ఆ అగ్ని దేవుడిని ప్రార్థిస్తూ వేసే అడుగు.
🙏🙏🙏🙏

Know the Importance of marriage 👇Episode 1https://youtu.be/p2ljuw300_AEpisode 2https://youtu.be/eXvxPko7f1EEpisode 3http...
06/07/2021

Know the Importance of marriage 👇

Episode 1
https://youtu.be/p2ljuw300_A

Episode 2
https://youtu.be/eXvxPko7f1E

Episode 3
https://youtu.be/hF-8C0YsDhA

Episode 4
https://youtu.be/h1ccY_4GPPM

Episode 5
https://youtu.be/12Ax3IhGdYc

Episode 6
https://youtu.be/AwptQH6t-cE

Episode 7
https://youtu.be/Hb77oFApQXU

Episode 8
https://youtu.be/-Hb2IBjQPDA

Episode 9
https://youtu.be/yd56RNOt8Yo

Episode 10
https://youtu.be/bUI5U-HJWLw

Vivaha Visistatha (Marriage Importance) by Brahmasri Chaganti Koteswara Rao || Episode 1 || Bhakthi TVWatch Bhakthi TV by Rachana Television. South India's f...

Video by Sri  Changanti koteswar Rao garu 👇https://youtu.be/aTY7uPL2-3IMana hindu vivaha vedukallo “Talambralu” anevi va...
06/07/2021

Video by Sri Changanti koteswar Rao garu 👇
https://youtu.be/aTY7uPL2-3I

Mana hindu vivaha vedukallo “Talambralu” anevi vadhhu varulu chala saradaga chesukune thanthu.Ee Thanthu lo Vadhu varulu iddaru Pasupu kalipina Akshinthalanu Dosilatho Posukovadam Choosthu Untam. Thalambralani modata purohithudu Yendu Kobbari chippalo posi Avu neyyi ni jalli mantralanu Japisthu vadhu varula Dosidilo postharu.vaari Dampathyam kalakalaam nilavani Purohithulu Mantralanu Japisthu thalambralanu VadhuVarula chetha Poyistharu. Rendo sari posinappudu Japinche Mantralalo siri Sampadalu samvruddiga undali ani deevistharu. Biyyam lo pasupu Kalipi thalambralani tayaru chestharu.Konni pranthalalo thalambraluga jonalani vadutharu.mana purvikulu thalambralugua biyanni vadataniki karanam Biyyam lo jeeva gunam lekapovadam.anthekaaka thalambr lu posukune samayam lo patinche mantralalo kuda vishwa sreyassu kamkshinche swabhavam untundi.

Marriage is a Gift From God To us. Our Quality Of Our Marriage Is Gift To Him
06/07/2021

Marriage is a Gift From God To us. Our Quality Of Our Marriage Is Gift To Him

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when MONO Matrimony posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Event Planning Service?

Share