25/02/2024
*ఒక్క నిమిషం అగి చదవండి ...*ఎన్ని సంవత్సరాలైనా దేవుని సన్నిధికి వస్తు, వాక్యం వింటూ మన :-*
1) బ్రతుకు మారకపోతే
2) సమయమును పాటించకపోతే
3) పాపమును వీడకపోతే
4) పొరుగువాడిని ప్రేమించలేకపోతే
5) తల్లిదండ్రులకు విధేయలు కాకపోతే
6) శరీరకార్యములను వీడకపోతే
7) సినిమాలు మానకపోతే
8) బూతులు మానకపోతే
9) కులపిచ్చి వీడకపోతే
10) ఐక్యత కోరకపోతే
11) బైబిల్ చదవకపోతే
12) రిఫరెన్స్ తీయలేకపోతే
13) ప్రార్ధన చేయకపోతే
14) పరిచర్య చేయలేకపోతే
15) దశమభాగము ఇవ్వలేకపోతే
16) అనాధలను ప్రేమించలేకపోతే
17) విధవరాండ్రలను పరమార్శించలేకపోతే
18) అపోస్తులల బోధ మీద మనము కట్టబడకపోతే
19) ఒక్కపూటైన ఉపవాసం ఉండలేకపోతే
20) తోటి విశ్వాసిని ప్రేమించలేకపోతే
21) సేవకున్ని సన్మానించి లోబడలేకపోతే
22) ఇంకా ప్రభువు బల్లలో పాల్గొన లేకపోతే
23) సాక్ష్య జీవితం లేకపోతే
24) ఒక్కరినైనా ప్రభువు కొరకు సంపాదించలేకపోతే
25) పిల్లలు లోకంలో ఉంటే
26) అన్యుల ఆచారాలు చేస్తూవుంటే
27) ముహుర్తాలు చూస్తూవుంటే
28) దినాలు, సంవత్సరికాలు చేస్తూవుంటే
29) పేరు బలం, తిధి , నక్షత్రం , రంగు రాళ్లు , జాతకం మొదలగు వాటిపై ఆధారపడుతూ ఉంటే
30) సోదే, శకునము, తాయత్తులు మంత్రాలను ఇంకా ఆశ్రయిస్తుంటే
31) నోరు తెరుస్తే అబద్దాలు చెప్పే జీవితం
32) యాదార్థత లేని జీవితం
33) నీతి తప్పిన జీవితం
34) లంచాలు తీసుకునే జీవితం
35) వేషధారణతో కూడిన జీవితం
36) అబద్ద బోధను, దుర్బోధను, దొంగ దర్శనాలను వివేచించలేని ఆత్మీయత
37) ఆత్మానుసారులుగా, ఆత్మ చేత నడిపించబడలేని జీవితం
38) లోకంతో, లోక రాజకీయాలతో పొత్తు పెట్టుకునే జీవితం
39) ద్విమస్కులుగా, దేవుని చిత్తమును చేయలేక పోవడం
40) అసభ్యకరమైన వస్త్రధారణను, అలంకరణను, లోకాశలను విసర్జించలేక పోవడం.
ప్రియ సహోదరి, సహోదరుడా, మనము క్రైస్తవులమని, దేవుని బిడ్డలమని చెప్పుకోవడం చాలా అవమానకరం.
క్రీస్తు రాకడ చాలా సమీపముగా ఉన్నది. దుర్దినాలలో ఉన్నాము. మతోన్మాదము పెట్రేగుతున్నది. చట్టాలు మారుతున్నాయి. యెరూషలేములో 3 వ మందిరము నిర్మాణము కొరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిద్ర మేలుకొని, విశ్వసుల మైనప్పటికంటే రక్షణ ( ఎత్తబడుట ) మరీ సమీపముగా ఉన్నదని తెలుసుకొని క్రీస్తు రహస్య రాకడ కొరకు సిద్ధపడుదాము.
*తస్మత్ జాగ్రత్త :-* విడువబడుట బహు ఘోరం. రేపు మనది కాదు.
👍🏻👍🏻👍🏻👍🏻