Andhra Pappu Lokesh

  • Home
  • Andhra Pappu Lokesh

Andhra Pappu Lokesh Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Andhra Pappu Lokesh, Party Entertainment Service, .

31/10/2023

సీఎం వైయస్ జగన్ హయాంలో మాకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పథకాల ద్వారా లబ్ధి పొందిన మేమంతా వైయస్ జగన్ గారికే ఓటేస్తాం.. ఈసారి కూడా ఆయనే గెలుస్తారు..

- జగనన్న పాలనపై మహిళా లబ్ధిదారు అభిప్రాయం



30/10/2023

పవన్ కల్యాణ్ రాజకీయాలకు కాదు.. సినిమాలకు మాత్రమే పనికి వస్తాడు. ఆయన పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదు.. కనీసం పార్టీ జెండా మోసే వాళ్లు కూడా లేరు. అలాంటివాళ్లు పొత్తులతో కలిసి వచ్చినా సీఎం వైయస్ జగన్ కు వచ్చే నష్టమేమీ లేదు.

- ఓ సామాన్యుడి అభిప్రాయం



30/10/2023

కావలిలో టీడీపీ, జనసేన గూండాలు కలిసి అరాచకాలు చేస్తూ వైయస్ఆర్సీపీపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి పాల్పడింది ముమ్మాటికీ ఆ రెండు పార్టీల గూండాలే. వారికి ఎల్లో మీడియా కూడా వత్తాసు పలుకుతోంది. రాష్ట్రంలోని ప్రజలంతా ఈ వాస్తవాలను గమనించాలి.

- ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి


01/05/2023

super Anna videos send cheyandi maku kuda..5star...✴️✴️✴️✴️

10/04/2023
29/03/2023

నాయకుడు జగనన్న మాటకి

నయవంచకుడు చంద్రబాబు మాటకి ఉన్న తేడా మీరే గమనించండి....🤬

29/03/2023

ఎమ్మెల్యే లని కొనేటపుడు ఒక్కొక సారి ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి తమ్ముడ్లు.. 🥲🥲


28/03/2023

రాజును చూడు.. కుక్కని కాదు..!!

28/03/2023

ఓటుకు నోటు కోసులో చంద్రబాబును ఇమిటేట్ చేస్తూ చుక్కలు చూపించిన జగనన్న 🤣

ఏది ఏమైనా తెలుగు రాష్ట్రల్లో ఓటుకు నోటు పేటెంట్ రైట్స్ మాత్రం చంబాకే ఇవ్వచ్చు

28/03/2023

సవాల్ విసురుతున్నా....
ధైర్యముందా....❤️🔥😎

27/03/2023

ప్రజల క్షేమమే తన సంకల్పం..

27/03/2023

టీడీపీని జనం ఆదరిస్తారని ఏమాత్రం నమ్మకం ఉన్నా రాజీనామా చేసి నిరూపించుకోవచ్చు

27/03/2023

పట్టుదల వస్తే డ్రాయరే మార్చుకోను....!?!😅🤙

25/03/2023

ముస్తాబు అయిన దెందలూరు


24/03/2023

ముస‌లాయ‌న‌లా ప్ర‌లోభాల‌కు గురిచేసే అవ‌స‌రం వైయ‌స్ఆర్‌సీపీకి లేదు. నేను న‌మ్ముకున్న‌ది నా నిరుపేద వ‌ర్గాల‌నే...

శాసనమండలి ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం.
24/03/2023

శాసనమండలి ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం.

24/03/2023

నాయకుడు లెక్క

24/03/2023

72 ఏళ్ల‌లో నిర్మించ‌లేనన్ని ఇళ్ల‌ను.. మూడేళ్ల‌లో జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం చేప‌ట్టింది. జ‌గ‌న‌న్న కాల‌నీలు పూర్త‌యితే సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను, మ‌న‌ల్ని ప్ర‌జ‌లు శాశ్వ‌తంగా గుర్తు పెట్టుకుంటారు

- జోగి ర‌మేష్‌, గృహనిర్మాణ శాఖ మంత్రి


27/02/2023

వచ్చే విద్యాకానుకలో మరిన్ని మార్పులు.

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదికగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో రూ. 20,000 కోట్లు పెట్టుబడులు
27/02/2023

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదికగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో రూ. 20,000 కోట్లు పెట్టుబడులు


27/02/2023

రాహుల్ గాంధీ తరవాత నేనే

27/02/2023

ఇది అభివృద్ధి కాదా ..... ?

ఏపీ టూరిజంలో పెట్టుబడులు రూ.20 వేల కోట్లు- గ్లోబల్ సమ్మిట్లో తొలిరోజే - ఒప్పందాలు సంతకాలు చేయనున్న దిగ్గజ కంపెనీలు - ప్ర...
27/02/2023

ఏపీ టూరిజంలో పెట్టుబడులు రూ.20 వేల కోట్లు

- గ్లోబల్ సమ్మిట్లో తొలిరోజే - ఒప్పందాలు సంతకాలు చేయనున్న దిగ్గజ కంపెనీలు
- ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద ఒబెరాయ్ హోటళ్లు
- రూ.800 కోట్లకు అడ్వెంచర్ టూరిజం
- మరో వెయ్యి కోట్లతో టెంపుల్ పర్యాటకం
- అంతర్జాతీయ గమ్యస్థానంగా ఏపీ

25/02/2023

I can't Break my Promises :

మా నాన్న గారే నాకు ఆదర్శం - సీఎం వైస్ జగన్
25/02/2023

మా నాన్న గారే నాకు ఆదర్శం - సీఎం వైస్ జగన్

Development King 🔥🔥🔥
25/02/2023

Development King 🔥🔥🔥

నాయకుడు జగనన్న కి నయవంచకుడు చంద్రబాబు కి ఉన్న తేడా మీరే గమనించండి
25/02/2023

నాయకుడు జగనన్న కి నయవంచకుడు చంద్రబాబు కి ఉన్న తేడా మీరే గమనించండి

24/02/2023

విశాఖ ఐటీ గమ్య స్థానం.

I Can Not Break My Promises
24/02/2023

I Can Not Break My Promises

జగనన్న పరిపాలన బ్రహ్మాండంగా ఉంది ప్రజలకు కష్టాలు ఉంటేనే కదా ప్రతిపక్షాల దగ్గరికి వెళ్లి మొరపెట్టుకునేది... ఇంత చిన్న లాజ...
24/02/2023

జగనన్న పరిపాలన బ్రహ్మాండంగా ఉంది

ప్రజలకు కష్టాలు ఉంటేనే కదా ప్రతిపక్షాల దగ్గరికి వెళ్లి మొరపెట్టుకునేది...
ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు ఈ అబ్బా కొడుకులు??🤭

జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ హుందాగా జగనన్నబామ్మర్ది, కులమ్మ టివి షోలల్లో దిగజారిపోతున్న చంద్రబాబు త్వరలో జబర్దస్త్ ...
24/02/2023

జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ హుందాగా జగనన్న

బామ్మర్ది, కులమ్మ టివి షోలల్లో దిగజారిపోతున్న చంద్రబాబు

త్వరలో జబర్దస్త్ లాంటి కామెడీ షోలకు గెస్ట్ గా వెళ్ళినా ఆశ్చర్య పోనక్కర్లేదు

24/02/2023

ప్రతి ఇంట్లో
నాన్న ఫొటోతోపాటు
నా ఫోటో ఉండాలా...👏
That Is My Dream ❤️‍🔥🙏


23/02/2023

ఈ DNA గోల ఏందో కాస్త జైలు నుంచి వచ్చాక చెప్పయ్యా రసగుల్లయ్యా... 🤦

23/02/2023

నూతన గవర్నర్ దంపతులను మర్యాద పూర్వకంగా కలిసిన సీఎం వైయస్ జగన్ గారు, వైయస్ భారతి గారు

చాలా తేడా ఉంది తమ్ముళ్ళూ... 🤞
23/02/2023

చాలా తేడా ఉంది తమ్ముళ్ళూ... 🤞

22/02/2023

వైయస్ఆర్ 'లా నేస్తం'
నిధులు విడుదల చేసిన సీఎం వైయస్ జగన్

Address


Alerts

Be the first to know and let us send you an email when Andhra Pappu Lokesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Event Planning Service?

Share