Happy Independence Day, India!
🇮🇳 Let’s celebrate the spirit of freedom and unity that binds us together as a nation. Proud to be Indian!
#happyindependenceday #independanceday #independenceday2024 #emc2
కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సరైన వేతనాలు లేక ESI మరియు PF వంటివి లేక వాళ్లు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకోవడం జరిగింది.
#talkforthenation #emc2media #EMC2
వైజాగ్ కింగ్ జార్జ్ హాస్పిటల్లో సరైన వసతులు లేక రోగులు వారి బంధువులు ఇక్కట్లు.
#talkforthenation #emc2media #EMC2
పిఠాపురం మున్సిపాలిటీ దీన పరిస్థితిని, పంట పొలాల నీటి నిల్వ సమస్యలపై స్థానికులతో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది.
#talkforthenation #emc2media #EMC2
అనకాపల్లిలో మూసివేసిన షుగర్ ఫ్యాక్టరీ రిటైర్డ్ ఉద్యోగితో మాట్లాడి ఫ్యాక్టరీ మూసివేయడానికి కారణాలు తెలుసుకోవడం జరిగింది.
#talkforthenation #emc2media #EMC2
వన్నేపూడి గ్రామంలో వరి, పత్తి రైతులతో మార్కెట్ ధరలు వల్ల వారు ఎదురుకుంటున్నా సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది.
#talkforthenation #emc2media #EMC2
ఉప్పడ గ్రామంలో మత్స్యకారులతో మాట్లాడి వాళ్ల జీవిత భీమా మరియు బోట్లు ఇన్సూరెన్స్ గురించి వాళ్ళు ఎదురుకుంటున్న సమస్యలను తెలుసుకోవటం జరిగింది.
#talkforthenation #emc2media #EMC2
పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో, తగిన సౌకర్యాలు లేక ఒక కాంపౌండర్ మొబైల్ ఫోన్ టార్చ్ కాంతిని ఉపయోగించి రోగికి వైద్యం. అదనంగా, ఆసుపత్రి సరైన మరుగుదొడ్ల లభ్యత మరియు అవసరమైన మందుల కొరతకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొంటుంది.
#talkforthenation #emc2media
మాచవరంలోని రైతులతో పురుగుమందుల సరఫరా, మెరుగైన నీటి నిల్వ పరిష్కారాలతో సహా రైతులు ఎదుర్కొంటున్న అనేక కీలక సవాళ్లపై ఈ కార్యక్రమం వెలుగుచూసింది.
#talkforthenation #emc2media
చిలకలూరిపేటలోని పొగాకు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి, అక్కడ రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేసాము.
#talkforthenation #emc2media