26/08/2024
శృంగారం మనసు స్పందన..🥀
~~శారీరక శ్రమ కాదు..🥀
తన మానసిక స్థితి తెలుసుకోకుండా
నీకు ఆవేశం కలిగినప్పుడల్లా రా రమ్మంటే ఎలా..?
మనిషికి పశువుకి తేడావుందిగా.
మనిషి మీద మోజుకన్నా మనసు మీద ఇష్టం పెంచుకో. 😍
నీకే తెలుస్తుంది ఎప్పుడు పిలవాలో తనకి నచ్చినప్పుడు ఎలా గడపాలో.
ఆడది ఇష్టం లేక కాదు నీ తీరు నచ్చక దూరం పెడుతుంది.
ఇకనైనా తెలుసుకుందాం..😘
మగతనంలోని అందం ఆవేశంలో కాదు ఆలోచనలోవుంది
నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్.. ❤️