Pandit Poojalu Services - www.poojalu.com

Pandit Poojalu Services - www.poojalu.com We provide a facility of booking the home pooja services in hyderabad. The devotees can book the pandit and order the materials for pooja.

With the impact of western culture the importance of Hindu culture is decreasing day by day, so Saravana Vedic Services Pvt Ltd (Poojalu.com) is a website which fills the requirement of all kinds of devotees. It is a pathway to get closer to the god. Using this website you can find all hindu gods informations regarding abhishekas, homas, japas, nityapoojas, house warming pooja services, poojavidhi

s, pooja materials and many more services for puja.. You can also get the unique information about our Hindu samskruti, culture along with valuable vedamantras, slokas, suktas, astrottaras, strotras. In addition to this, we (Poojalu) are providing daily panchangam news and Live darshanas. Now a days because of busy schedule and due to the time limit the arrangement of puja materials and getting the priest services are difficult. POOJALU.COM provides a facility of booking the home pooja services in hyderabad. The devotees can book the priest and order the materials for pooja, the pooja can be done at your desired place with your requirements, for further details please contact us.

శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ధరించడం వెనుక అంతరార్థం ఏమిటి?సృష్టిలో సంభోగం చెయ్యని ప్రాణి కేవలం నెమలి మాత్రమే. శ్రీ కృష్...
02/12/2024

శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ధరించడం వెనుక అంతరార్థం ఏమిటి?

సృష్టిలో సంభోగం చెయ్యని ప్రాణి కేవలం నెమలి మాత్రమే. శ్రీ కృష్ణునికి పదహారువేలమంది గోపికలు ఉన్నారు. అన్నివేల మంది భామలతో ఉన్నప్పటికీ శ్రీ కృష్ణుడు వారితో అల్లరి చేసి కలివిడిగా మెలిగాడు. సరససల్లాపాలు మాత్రమే......

మరింత చదవడానికి కింద లింక్ ని క్లిక్ చేయండి:
https://hubs.ly/Q02ZV3-30

Maha LingarchanaMaha Lingarchana Puja involves performing of Pooja individually to 365 deities arranged as per the abode...
02/12/2024

Maha Lingarchana

Maha Lingarchana Puja involves performing of Pooja individually to 365 deities arranged as per the abode of Lord Shiva. This is also called “Kailasa Yantra Prastaram”. Abhishekam is carried out with 11 types of items to 365 deities. Experienced Vedic Pandits for Maha Lingarchana with Puja Material. Will perform the entire ritual in Vedic Procedures & Standards.

Click below link to Book Certified Vedic Pandit to perform Maha Lingarchana Puja:
https://hubs.ly/Q02ZV8X80

# onlinepanditbooking #

Monday: Lord Sadashivaసత్యం బ్రవీమి పరలోకహితం బ్రవీమిసారం బ్రవీమ్యుపనిషద్ధృదయం బ్రవీమి |సంసారముల్బణమసారమవాప్య జంతోఃసారోఽ...
02/12/2024

Monday: Lord Sadashiva

సత్యం బ్రవీమి పరలోకహితం బ్రవీమి
సారం బ్రవీమ్యుపనిషద్ధృదయం బ్రవీమి |
సంసారముల్బణమసారమవాప్య జంతోః
సారోఽయమీశ్వరపదాంబురుహస్య సేవా ||

యే నార్చయంతి గిరిశం సమయే ప్రదోషే
యే నార్చితం శివమపి ప్రణమంతి చాన్యే |
ఏతత్కథాం శ్రుతిపుటైర్న పిబంతి మూఢా-
-స్తే జన్మజన్మసు భవంతి నరా దరిద్రాః ||

యే వై ప్రదోషసమయే పరమేశ్వరస్య
కుర్వంత్యనన్యమనసోంఘ్రిసరోజపూజామ్ |
నిత్యం ప్రవృద్ధధనధాన్యకళత్రపుత్ర-
-సౌభాగ్యసంపదధికాస్త ఇహైవ లోకే ||

కైలాసశైలభవనే త్రిజగజ్జనిత్రీం
గౌరీం నివేశ్య కనకాంచితరత్నపీఠే |
నృత్యం విధాతుమభివాంఛతి శూలపాణౌ
దేవాః ప్రదోషసమయేఽనుభజంతి సర్వే ||

#

సోమవారం రోజున శివుడిని ఎందుకు ఆరాధిస్తారుహిందు ధర్మంలో శివుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. తనని నమ్మి భక్తి శ్రద్ధలతో పూజిస్తే...
01/12/2024

సోమవారం రోజున శివుడిని ఎందుకు ఆరాధిస్తారు

హిందు ధర్మంలో శివుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. తనని నమ్మి భక్తి శ్రద్ధలతో పూజిస్తే రాక్షసులను కూడా అనుగ్రహించి వారు కోరిన వరాలను ప్రసాదించే బోళా శంకరుడు ఈ పరమేశ్వరుడు. అయితే ఆ మహాదేవుడిని ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు. ఇలా పూజించడానికి....

మరింత తెలుసుకోవడానికి కింద లింక్ ని క్లిక్ చేయండి:
https://hubs.ly/Q02ZT_2B0

Engagement PujaAccording to the Hindu Culture, Engagement Puja (Wagdaan) is a promise to the wed and it is the period of...
01/12/2024

Engagement Puja

According to the Hindu Culture, Engagement Puja (Wagdaan) is a promise to the wed and it is the period of time between a marriage proposal and a Marriage. In Telugu it is called Nischitartham / Nichaya Thamboolam. Professional & experienced Vedic Telugu Pandit for Engagement Puja Material.

Click below link to Book Certified Vedic Pandit to perform Engagement Puja:
https://hubs.ly/Q02ZQRTT0

#

Sunday: Lord Surya Bhagwanత్వం దేవ ఋషికర్తా చ ప్రకృతిః పురుషః ప్రభుః |ఛాయా సంజ్ఞా ప్రతిష్ఠాపి నిరాలంబో నిరాశ్రయః || ఆశ్ర...
01/12/2024

Sunday: Lord Surya Bhagwan

త్వం దేవ ఋషికర్తా చ ప్రకృతిః పురుషః ప్రభుః |
ఛాయా సంజ్ఞా ప్రతిష్ఠాపి నిరాలంబో నిరాశ్రయః ||

ఆశ్రయః సర్వభూతానాం నమస్తేఽస్తు సదా మమ |
త్వం దేవ సర్వతశ్చక్షుః సర్వతః సర్వదా గతిః ||

సర్వదః సర్వదా సర్వః సర్వసేవ్యస్త్వమార్తిహా |
త్వం దేవ ధ్యానినాం ధ్యానం యోగినాం యోగ ఉత్తమః ||

త్వం భాషాఫలదః సర్వః సద్యః పాపహరో విభుః |
సర్వార్తినాశం నో నాశీకరణం కరుణా విభుః ||

దయాశక్తిః క్షమావాసః సఘృణిర్ఘృణిమూర్తిమాన్ |
త్వం దేవ సృష్టిసంహారస్థితిరూపః సురాధిపః ||

బకః శోషో వృకోదాహస్తుషారో దహనాత్మకః |
ప్రణతార్తిహరో యోగీ యోగమూర్తే నమోఽస్తు తే ||

#

పోలి స్వర్గం నోము – ప్రాశస్త్యం | పోలిస్వర్గం కధస్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోము పోలి స్వర్...
30/11/2024

పోలి స్వర్గం నోము – ప్రాశస్త్యం | పోలిస్వర్గం కధ

స్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోము పోలి స్వర్గం నోము. ప్రాచీనకాలం నుంచి కార్తీకమాసంలో స్త్రీలు అందరిని ప్రభావితం చేసే నోములలో పోలిస్వర్గం నోము ఒకటి.అయితే...

మరింత తెలుసుకోవడానికి కింద లింక్ ని క్లిక్ చేయండి:
https://hubs.ly/Q02ZQLzZ0

#

బొజ్జ గణపయ్యను గరిక(గడ్డి) తో పూజించడం వెనుక అసలు రహస్యంయమధర్మరాజు కుమారుడు అనలాసుదుడు . ఈయన అగ్ని సంబంధమైన తేజస్సు తో జ...
30/11/2024

బొజ్జ గణపయ్యను గరిక(గడ్డి) తో పూజించడం వెనుక అసలు రహస్యం

యమధర్మరాజు కుమారుడు అనలాసుదుడు . ఈయన అగ్ని సంబంధమైన తేజస్సు తో జన్మించాడు . అందువల్ల ఆయన శరీరము నుంచి వచ్చే అగ్ని ఆవిరులు ముల్లోకాలను బాధించసాగాయి . అప్పుడు ఇంద్రుడు గణపతిని ప్రార్ధిచాడు . గణపతి అనలాసురుడిని తన బొటన వ్రేలితో నలిపి ఉండలా చుట్టి చప్పున మింగేశాడు . అయితే అనలాసురుడు అగ్నిమయుడు అవడంవల్ల విఘ్నేశ్వరుని ఉదరము లో అమితమైన వేడి పుట్టింది . దాంతో ఆయన బొజ్జలో వివరీతమైన తాపము పుట్టింది . దేవతలు ఆయన భాదను చూడలేక నీటితోను , అమృతం తోను ఎంత అభిషేకించినా ప్రయోజమం లేకపోయింది .

మరింత తెలుసుకోవడానికి కింద లింక్ ని క్లిక్ చేయండి:
https://hubs.ly/Q02ZQNHH0

Lakshmi Narasimha HomamLakshmi Narasimha Homam / Laxmi Narasimha Havan is used to get divine grace and blessings of Lord...
30/11/2024

Lakshmi Narasimha Homam

Lakshmi Narasimha Homam / Laxmi Narasimha Havan is used to get divine grace and blessings of Lord Narasimha and Goddess Laxmi to marks the victory of good over evil. It helps to destroy all evil forces and restores peace and happiness. Professional & experienced Vedic Telugu Pandit for Lakshmi Narasimha Homam with Samagri. Will perform the entire ritual in Vedic Procedures & Standards.

Click the below link to Book Cost for Lakshmi Narasimha Homam:
https://hubs.ly/Q02ZFVg10

Saturday: Lord Venkateswara Swamyనారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణమ్ |ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ || సహస్రశీర్షా పురు...
30/11/2024

Saturday: Lord Venkateswara Swamy

నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణమ్ |
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ ||

సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరోఽవతు |
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాన్ రక్షతు మే హరిః ||

ఆకాశరాట్సుతానాథ ఆత్మానం మే సదావతు |
దేవదేవోత్తమో పాయాద్దేహం మే వేంకటేశ్వరః ||

సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిరీశ్వరః |
పాలయేన్మాం సదా కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు ||


#

భగవంతుని వద్ద కోరికలను కోరడం అవసరమా? నిజంగా దేవుని ముందు చెప్పుకొనే కోర్కెలు నెరవేరుతాయా?భగవంతుని ముందు నిలబడి నమస్కరించ...
29/11/2024

భగవంతుని వద్ద కోరికలను కోరడం అవసరమా? నిజంగా దేవుని ముందు చెప్పుకొనే కోర్కెలు నెరవేరుతాయా?

భగవంతుని ముందు నిలబడి నమస్కరించి, “ఏ కోరికా కోరకపోవడం కంటే ఉత్తమం ఇంకొకటి ఉండదు“. ఎందుచేతనంటే మనము ఏ కామ్యముతో భగవంతుని వద్దకు వచ్చి నమస్కరించామో స్వామికి/అమ్మకు తెలుసు. అసలు దేవుని వద్ద కోరికలను కోరడం ఎందుకనగా…

మరింత తెలుసుకోవడానికి కింద లింక్ ని క్లిక్ చేయండి:
https://hubs.ly/Q02ZFQ-v0

#

29/11/2024

పూజా మందిరం శుభ్రం చేయడానికి సరైన సమయం ఏదో తెలుసా?

Annadanam for Veda VidyardhisAnnadanam for Veda Vidyardhis can be a way of supporting those who are dedicated to spiritu...
29/11/2024

Annadanam for Veda Vidyardhis

Annadanam for Veda Vidyardhis can be a way of supporting those who are dedicated to spiritual and intellectual pursuits. The idea is to offer food or Annadanam for Brahmins / Veda Vidyardhis as a form of respect and support for their commitment to knowledge and spiritual practices. Annadanam can be offered for any occasion like Birthday, Marriage, Wedding Anniversary, Pitru Paksha, Shradh or any other ritual. Food will be offerred for the Veda Patashala Vidyardhis

Click below link to Book Annadanam for Veda Vidyardhis:
https://hubs.ly/Q02ZFQ2R0

#

Friday: Lord Mahadeviఉద్యచ్చందనకుంకుమారుణపయోధారాభిరాప్లావితాంనానానర్ఘ్యమణిప్రవాలఘటితాం దత్తాం గృహాణాంబికే |ఆమృష్టాం సురస...
29/11/2024

Friday: Lord Mahadevi

ఉద్యచ్చందనకుంకుమారుణపయోధారాభిరాప్లావితాం
నానానర్ఘ్యమణిప్రవాలఘటితాం దత్తాం గృహాణాంబికే |
ఆమృష్టాం సురసుందరీభిరభితో హస్తాంబుజైర్భక్తితో
మాతః సుందరి భక్తకల్పలతికే శ్రీపాదుకామాదరాత్ ||

దేవేంద్రాదిభిరర్చితం సురగణైరాదాయ సింహాసనం
చంచత్కాంచనసంచయాభిరచితం చారుప్రభాభాస్వరమ్ |
ఏతచ్చంపకకేతకీపరిమలం తైలం మహానిర్మలం
గంధోద్వర్తనమాదరేణ తరుణీదత్తం గృహాణాంబికే ||

పశ్చాద్దేవి గృహాణ శంభుగృహిణి శ్రీసుందరి ప్రాయశో
గంధద్రవ్యసమూహనిర్భరతరం ధాత్రీఫలం నిర్మలమ్ |
తత్కేశాన్ పరిశోధ్య కంకతికయా మందాకినీస్రోతసి
స్నాత్వా ప్రోజ్జ్వలగంధకం భవతు హే శ్రీసుందరి త్వన్ముదే ||

సురాధిపతికామినీకరసరోజనాలీధృతాం
సచందనసకుంకుమాగురుభరేణ విభ్రాజితామ్ |
మహాపరిమలోజ్జ్వలాం సరసశుద్ధకస్తూరికాం
గృహాణ వరదాయిని త్రిపురసుందరి శ్రీప్రదే ||

#

మాసశివరాత్రి @ 29/11/2024ప్రతి నెల అమావాస్య ముందురోజు వచ్చే చతుర్ధశి తిథిని మాసశివరాత్రిగా జరుపుకుంటారు. అసలు శివరాత్రి ...
28/11/2024

మాసశివరాత్రి @ 29/11/2024

ప్రతి నెల అమావాస్య ముందురోజు వచ్చే చతుర్ధశి తిథిని మాసశివరాత్రిగా జరుపుకుంటారు. అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం. శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి. మహాశివుడు లయ కారకుడు. కనీనికా నాడీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారము లయానికి అంటే మృత్యువునకు కారకుడు కేతువు, అమావాస్య ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు

మరింత తెలుసుకోవడానికి కింద లింక్ ని క్లిక్ చేయండి:
https://hubs.ly/Q02ZFNLq0

#

Sathabhishekam Sathabhishekam is the assign of pooja and rituals that are done for the couple when they enter in to 81st...
28/11/2024

Sathabhishekam

Sathabhishekam is the assign of pooja and rituals that are done for the couple when they enter in to 81st year. It is generally order by the couple’s children or in laws or relatives. In Hindu tradition Sathabhishekam is considered as the most important pooja. Professional & experienced Vedic Pandits for Sathabhishekam with Puja Material. Will perform the entire ritual in Vedic Procedures & Standards.

Click below link to Book Certified Vedic Pandit to perform Sathabhishekam Puja: https://hubs.ly/Q02ZFGTV0

#

Thursday: Lord Satya Saiఆరతి సాయిబాబా సౌఖ్య దాతార జీవా |చరణరజతాలి ద్యావా దాసాం విసావ భక్తాం విసావా || ఆరతి సాయిబాబా ||జా...
28/11/2024

Thursday: Lord Satya Sai

ఆరతి సాయిబాబా సౌఖ్య దాతార జీవా |
చరణరజతాలి ద్యావా దాసాం విసావ భక్తాం విసావా || ఆరతి సాయిబాబా ||

జాళూనియా ఆనంగ స్వస్వరూపీ రాహే దంగ |
ముముక్ష జనదావీ నిజడోళా శ్రీరంగ డోళా శ్రీరంగ ||

జయా మనీ జైసా భావ తయా తైసా అనుభవ |
దావిసి దయా ఘనా ఐసి తుఝీహీ మావ తుఝీహీ మావ ||

తుమచే నామ ధ్యాతా హరే సంస్కృతి వ్యధా |
అగాధ తవకరణి మార్గ దావిసీ ఆనాథా దావిసీ ఆనాథా ||

కలియుగి అవతార సగుణ పరబ్రహ్మా సాచార |
అవతీర్ణ ఝాలాసే స్వామీ దత్తదిగంబర దత్తదిగంబర ||

#

ప్రదోష వ్రతంప్రదోష సమయం రోజు వస్తున్న త్రయోదశి నాడు వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనది.అయితే... మరింత చదవడానికి కింద లిం...
27/11/2024

ప్రదోష వ్రతం

ప్రదోష సమయం రోజు వస్తున్న త్రయోదశి నాడు వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనది.అయితే...

మరింత చదవడానికి కింద లింక్ ని క్లిక్ చేయండి:
https://hubs.ly/Q02ZvXYL0

Address

Flat No 201, Sankepally’s Empire, Mathrusree Colony, Puppalaguda – Manikonda Main Road, Opp. Skyila Apartment
Hyderabad
500089

Opening Hours

Monday 10am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm
Sunday 10am - 4pm

Telephone

9908234595

Alerts

Be the first to know and let us send you an email when Pandit Poojalu Services - www.poojalu.com posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Pandit Poojalu Services - www.poojalu.com:

Videos

Share

Category

Our Story

Poojalu.com is a Certified Vedic Pandit Service providers having 30+ Years of Experience in Hindu Religious Pujas. We enfold Qualified (Certified) Vedic Pandits trained at Vedic Patashala. Based on Hindu religion, we concentrate to perform all kind of pujas along with puja material. We have different language speaking pandits like Telugu Pandits, Hindi Pandits, Kannada Pandits, Tamil Pandits, Marathi Pandits, Odia Pandits

We are offering Pooja Services, Astrology Services, Mahurat Fixing Services, Online Pooja Services, Brahmin Catering Services

Our Assurance :


  • Professional & experienced Vedic Pandits.

    Other Event Planners in Hyderabad

    Show All