Vishwa Lingayat Jangama Marriage Bureau

Vishwa Lingayat Jangama Marriage Bureau Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vishwa Lingayat Jangama Marriage Bureau, Wedding planning service, Hno:16-2-705/1/812/C , Flat no: 301 , Manasa residency , Proffesors colony , Near bhacpan school , Malakpet, Hyderabad.
(1)

13/06/2024
18/05/2024

తిరుమల కొండపై రూమ్ దొరకడం లేదా.. ఇదిగోండి ఇలా చేస్తే రూమ్ గ్యారంటీ!!

తిరుమల శ్రీవారి దర్శనం ఒకెత్తు..
అక్కడ వసతి మరో ఎత్తు..
కేశఖండనం, నామకరణం, పెళ్లి తదితర ఫంక్షన్లకు వెళ్తే.. ఏం చేయాలో తెలియదు,
ఎక్కడ తల దాచుకునే వసతి దొరుకుతుందో తెలియదు.. టీటీడీ కేటాయించే సత్రాల్లో గదుల కేటాయింపు మరో అర్థంకాని బ్రహ్మపదార్థం..
రాజకీయంగా పలుకుబడి కలిగిన వారికి,
ఆర్థికంగా బలవంతులకు,
సెలబ్రిటీలకు, అధికారులు, పోలీసులు, ప్రెస్.. ఇలా ఎందరికో ప్రాధాన్యమిచ్చిన తర్వాత చివరాఖరుకు సామాన్యులకు శ్రీవారి కరుణా కటాక్షాలు లభిస్తాయి. దీంతో వసతి దొరక్క అనేక మంది భక్తులు ఆ ఆవరణలోనే గాలికి పడుకుని ఉండే సీన్లు అనేకం…
అక్కడ పలు మఠాలకు చెందిన, కులాలకు చెందిన సత్రాలున్నాయి… అవి ఆదరిస్తాయి,
తలదాచుకునే చోటు చూపిస్తాయి… అయితే…?
వాటిని కంటాక్ట్ చేయడం ఎలా..?
ఇదుగో మఠాలు, సత్రాలు, నంబర్లు….
కాకపోతే కాస్త ముందే సంప్రదించండి…
రిజర్వ్ చేసుకొండి…
ఆ స్వామి కొలువైన ప్రాంగణంలో మీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా నెరవేర్చుకొండి…
ఇవిగో నంబర్లు, పేర్లు….

మనకు తిరుమలలో వసతి దొరికే ప్రాంతాలు,
వాటి ఫోన్ నంబర్లు:

Mool Mutt Ph:0877-2277499.

Pushpa Mantapam Ph:0877-2277301.

Sri Vallabhacharya Jee Mutt Ph:0877-2277317.

Uttaradhi Mutt (Tirupati) Ph-0877-2225187.

Shree Tirumala Kashi Mutt Ph-0877-2277316.

Sree Raghavendra Swamy Mutt Ph-0877-2277302.

Sri Vaykhanasa Divya Siddanta
Vivardhini Sabha Ph:0877-2277282.

Sri Kanchi Kamakoti Mutt Ph:0877-2277370.

Sri Pushpagiri Mutt Ph-0877-2277419.

Sri Uuttaradi Mutt Ph-0877-2277397.

Udupi Mutt Ph-0877-2277305.

Sri Rangam Srimad Andavan Ashramam Ph:0877-2277826.

Sri Parakala Swamy Mutt Ph:0877-2270597,2277383.

Sri Tirupati Srimannarayana Ramanuja
Jeeyar Mutt Ph:0877-2277301.

Sri Sringari Saradha Mutt Ph:0877-2277269,2279435.

Sri Ahobita Mutt Ph:0877-2279440.

Sri Tirumala Kashi Mutt phone : 222 77316

Udipi Mutt Ph:0877 222 77305

Sri Sri Sri Tridandi Ramanujajeeyar Mutt Ph:0877 222 77301)

Sri Kanchi Kamakoti Peetam Mutt/ Sarva Mangala Kalyana Mandapam Ph:0877 222 77370)

Sri Vallabhacharya Mutt phone : 222 77317

Mantralaya Raghavendra Swami Mutt/ Brindavanam Ph:0877 222 77302

Arya Vysya Samajam S.V.R.A.V.T.S Ph:0877 222 77436

Srirangam Srimad Andavan Ashram Ph:0877 222 77826

Sri Vaikhanasa Ashram Ph:0877 222 77282

Sri Ahobila Mutt Ph:0877-2279440

Sri Sringeri Shankara Mutt/ Sarada Kalyana Mandapam Ph:0877 222 77269

Motilal Bansilal Dharmasala Ph:0877 222 77445

Hotel Nilarama Choultry Ph:0877 222 77784

Sri Srinivasa Choultry Ph:0877 222 77883

Sri Hathiramji Mutt Ph:0877 222 77240

Karnataka Guest House Ph:0877 222 77238

Dakshina India Arya Vyaya Gubba Muniratnam Charities Ph:0877 222 77245

Sri Sringeri Sankara Nilayam Ph:0877 222 79435

Sri Swamy Hathiramji muttam Ph:0877-2220015

అందరికీ ఎంతో ఉపయోగ పడే సమాచారం పదిమందికి Share చెయ్యండి… !!

ఈరోజు మునిపల్లి సంగారెడ్డి జిల్లా లో మహాత్మా విగ్రహ ప్రతిష్టాపన మరియు బసవ జయంతి సందర్బంగా బసవేశ్వర విగ్రహనికి  పూజ కార్య...
10/05/2024

ఈరోజు మునిపల్లి సంగారెడ్డి జిల్లా లో మహాత్మా విగ్రహ ప్రతిష్టాపన మరియు బసవ జయంతి సందర్బంగా బసవేశ్వర విగ్రహనికి పూజ కార్యక్రమము లో

శ్రమ జీవులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ  శుభాకాంక్షలు!
01/05/2024

శ్రమ జీవులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు!

Marriage Function @ Sadashivapet
19/04/2024

Marriage Function @ Sadashivapet

28/03/2024

వీరశైవ లింగాయత్ & జంగమ వివాహ పరిచయ వేదిక
DATE: 31-3-2024,SUNDAY,
@ Sri Venkateshwara Swamy Function Hall ,MUSHARAMBAGH
CELL: 92463 59842

జంగం మహేష్ స్వామికి సన్మానంజంగం మహేష్ స్వామిని సన్మానిస్తున్న వీరశైవ లింగాయత్ సమాజ సభ్యులురాష్ట్ర ధూపదీప నైవేద్య అర్చక స...
25/03/2024

జంగం మహేష్ స్వామికి సన్మానం

జంగం మహేష్ స్వామిని సన్మానిస్తున్న వీరశైవ లింగాయత్ సమాజ సభ్యులు

రాష్ట్ర ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర జనరల్ సెక్రెటరీగా సదాశివపేట పట్టణానికి చెందిన జంగం మహేష్ స్వామి కి పదవి వచ్చిన శుభ సందర్భంగా వీరశైవ లింగాయత్ సమాజం సభ్యులు ఆదివారం నాడు పట్టణ పరిధిలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో జంగం మహేష్ స్వామిని శాల్వా పూలదండలతో ఘనంగా సన్మానించారు.

* https://youtu.be/I9imnp-P0CM?si=ks0EQxvQpNq7yn-c**Watch Please 🪴🪴🪴🪴🪴🪴Veerashaiva Lingayat /  Jangama ( Maheshwarula ) ...
24/03/2024

* https://youtu.be/I9imnp-P0CM?si=ks0EQxvQpNq7yn-c

**Watch Please

🪴🪴🪴🪴🪴🪴

Veerashaiva Lingayat / Jangama ( Maheshwarula ) Vivaha Parichaya Vedika*. --------------------------------------------
*For 😞 Doctor's ,Engineer's, P.G & NRI's only*)

Date: *31-03-2024 Sunday* , from:*10:00 AM to 03:00 PM*

Venue: *,**వేదిక: *శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము మరియు ఫంక్షన్ హాల్*
*SBI Officer’s Colony Musharambagh , Malakpet Hyderabad* లో జరుగును.

For More Details
Call Us : *9246359842* ,
*9440059842*
Log on to :*www.vishwalingayatmarriage.com* *Please Forward this message*

07/03/2024

నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది అందుకే దేనిని, ఎవరిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి...

స్వామియే శరణం అయ్యప్ప !జ్యోతి స్వరూపనే శరణం అయ్యప్ప !!శరణం కోరిన వారికి అభయం ఇచ్చే భక్తజన ప్రియ శబరిమల అయ్యప్పస్వామి జ్య...
15/01/2024

స్వామియే శరణం అయ్యప్ప !
జ్యోతి స్వరూపనే శరణం అయ్యప్ప !!
శరణం కోరిన వారికి అభయం ఇచ్చే భక్తజన ప్రియ శబరిమల అయ్యప్పస్వామి జ్యోతి రూపంలో భక్తులకు సాక్షాత్కారమిచిన ఈ శుభ సమయాన యావత్ భక్తజన కోటికి..
మకర జ్యోతి దర్శన శుభాకాంక్షలు.🪴🙏🙏🪴

19/10/2022
16/10/2022

🔯 శరణు శరణార్థులు 🔯
16-10-2022ఆదివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఫంక్షన్ హల్ మూసారాంబాగ్ ,మలక్పేట్ హైదరాబాద్ లో జాతీయ స్థాయి **వీరశైవలింగాయత్-జంగమ మహేశ్వరుల వివాహ పరిచయ వేదిక** ఎంతో ఆహ్లాదభరితంగా జరిగినది , ఈ కార్యక్రమంలో వధూ వరులు , వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగ పర్చుకోవడం జరిగినది, ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంద్రప్రదేశ్, కర్ణాటక,మహారాష్ట్ర లనుండి వదు వరులు ,వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.వీరశైవ లింగాయత్ సమాజ పెద్దలు మరియు విశ్వలింగాయత్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రాని ఎంతో చక్కగా నిర్వహించారని కొనియాడారు...
ఈ కార్యక్రమంలో పాల్గొన ప్రతి ఒక్కరికి **విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో, విశ్వలింగాయత్ ట్రస్ట్ తరుపున పేరు పేరున హృదయ పూర్వక ధన్యవాదాలు,
👏👏👏👏👏👏👏👏👏
💐💐💐💐💐💐💐💐
మీ
పసారం శ్రీనివాస్
విశ్వలింగాయత్ ట్రస్ట్
www.vishwalingayatmarriage.com

15/10/2022
మలక్పేట్ లో అమ్మవారి సన్నిధిలో
05/10/2022

మలక్పేట్ లో అమ్మవారి సన్నిధిలో

శమీ శమయతే పాపం శమీ శత్రు నివారిణి ౹౹ అర్జునస్య ధనుర్దారి రామస్య ప్రియదర్శిని౹౹మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలన...
05/10/2022

శమీ శమయతే పాపం శమీ శత్రు నివారిణి ౹౹
అర్జునస్య ధనుర్దారి రామస్య ప్రియదర్శిని౹౹

మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలని మనసారా కోరుకుంటూ మీకు *మీ కుటుంబ సభ్యులందరికి *విజయదశమి* శుభాకాంక్షలు...💐💐💐
మీ ..పసారం శ్రీనివాస్
విశ్వలింగాయత్ ట్రస్ట్
*www.vishwalingayatmarriage.com*

Address

Hno:16-2-705/1/812/C , Flat No: 301 , Manasa Residency , Proffesors Colony , Near Bhacpan School , Malakpet
Hyderabad
5000036

Alerts

Be the first to know and let us send you an email when Vishwa Lingayat Jangama Marriage Bureau posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Nearby event planning services


Other Wedding planning in Hyderabad

Show All