15/01/2023
మీకు మీ కుంటుభ సభ్యులకు మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు... ఆ భగవంతుడి ఆశీస్సులు దీవెనలు ఎల్లప్పుడూ మీ మీద మీ కుంటుంభం మీద ఉండాలని మీరు చేపట్టిన ప్రతికార్యంలోను విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... మీ చెన్నూరి సుమధుర హృదయ రాజీవ్. ప్రొపరైటర్: శ్రీ గుణ సహన్ క్యాటరర్స్..!!!