Yuva Media

Yuva Media YUVA Events & Media - Established in 2008. A Complete Media Production House (YUVA).located in Kurnool city, District,Andhra Pradesh State

A Complete Media Production House (YUVA). located in Kurnool city, District,Andhra PRadesh State, India. It was established under the vision and dynamic leadership of P. HARI BABU - Multimedia,. Our team of creative and highly talented workforce is guided by a distinctive and disciplined approach established by P. HARI BABU to give cost effective creative design and printing solutions to our clients.

07/12/2018
యువ గ్రూప్ 10 సంవత్సరాల వ్యాపార ప్రస్థానం లో ...మరో సంచలనం ..... యువ ఈవెంట్స్ అండ్ మీడియా (www.yuvamedia.com)ద్వారా ఈవెం...
15/11/2018

యువ గ్రూప్ 10 సంవత్సరాల వ్యాపార ప్రస్థానం లో ...మరో సంచలనం ..... యువ ఈవెంట్స్ అండ్ మీడియా (www.yuvamedia.com)ద్వారా ఈవెంట్స్ అండ్ ప్రింట్ అండ్ వీడియో సర్వీసెస్ ఇచ్చాము, కేజ్రీబల్క్ ఎస్.ఎం.ఎస్. (www.crazybulksms.Com)ద్వారా టెక్స్ట్ ఎస్.ఎం.ఎస్. వాయిస్ ఎస్.ఎం.ఎస్., బల్క ఇమెయిల్ సర్వీసెస్ ఇచ్చాము, మై డొమైన్ హోస్టింగ్ (www.mydomainhosting.in) ద్వారా డొమైన్స్, హోస్టింగ్, వెబ్సైట్స్, మొబైల్ అప్స్, వెబ్ అప్లికేషన్స్ ఇస్తున్నాము, కర్నూలు ప్రింట్ మీడియా చరిత్రలోనే కామెర్సిల్ మ్యాగజైన్ ఐషాప్పి మ్యాగజైన్ 24 ఎడిషన్స్ నడిపాము... యువ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ (www.yuvainfraprojects.com)ద్వారా రియల్ ఎస్టేట్ నేచర్ సిటీ ఫసె1 అండ్ ఫసె2 నడుస్తున్నాయి, యువ జి.ఆర్. టెక్నాలజీస్ (www.yuvagrtechnologies.biz)ద్వారా సి.సి కెమెరా, సి.సి.టివి., సర్వర్స్, నెట్వర్క్స్ సర్వీసెస్ ఇస్తున్నాము.... రాయసీమ ఫిల్మ్ కల్చరల్ క్లబ్ (www.rfcc.in) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన స్వచ్చంధ సేవ సంస్థ ద్వారా కళలను, కళాకారులను తయారుచేస్తు, ఈవెంట్స్, కల్చరల్ ఆక్టివిటీస్ లో భాగంగా, ప్రభుత్వ ప్రోగ్రాంమ్స్ అయిన, హ్యాపీ సండే, ఆనందలహరి, సంక్రాంతి సంబరాలు, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్స్, ఉమెన్స్ డే, షార్ట్ ఫిల్మ్ లాంచ్ ఈవెంట్స్ , బిగ్గెస్ట్ స్టేజి ఈవెంట్స్ తో కళాకారులకు చేయుతనిస్తున్నాము, లెట్ లైవ్ - లెట్స్ డొనేట్ లైఫ్ (www.letlive.org.in), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ... డొనేట్ బ్లడ్, డొనేట్ ఐ, డొనేట్ ఆర్గాన్, డొనేట్ మెడిసిన్ అని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, యూత్ సర్వీసెస్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం చేసాము.... ఇంకా చేస్తూనే ఉంటాము...ఇప్పుడు సంచలనంగా ఉన్న న్యూస్ ప్రింట్ మ్యాగజైన్ యువఇజం న్యూస్ ప్రింట్ మ్యాగజైన్ 24 పేజీల ఫుల్ కలర్, అంతర్జాతీయ క్వాలిటీ పేపర్, జగతి పబ్లికేషన్స్ ప్రింటింగ్ అగ్రీమెంట్ తో ప్రింటింగ్ వేస్తున్నాము 10,000 కాపీలతో , ఎలక్ట్రానిక్ మీడియా టి.వి. ఛానల్ యువఇజం టి.వి.చానెల్ (www.yuvaismnews.Com)ను ఎం.ఎస్.ఓ ద్వారా కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ, డోన్, నంద్యాల, గుత్తి, అనంతపూర్, బళ్లారి, చానెల్ ప్రారంభోత్సవం జరగబోతుంది. అంతర్జాతీయ అత్యాధునిక ప్రమాణాలతో న్యూస్ ఛానల్ స్టూడియో ప్రారంభోత్సవం కావించబోతున్నాము. స్టూడియోలో ని ప్రత్యేకతలు : న్యూస్ రూమ్, డబ్బింగ్ రూమ్, ఎడిటింగ్ రూమ్, ఎఫ్.ఎం. రూమ్, డాన్స్ హాల్, న్యూస్ రూమ్ డిస్కషన్ చాంబర్స్, వర్క్స్ జరుగుతున్నాయి. కేంద్రమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ.రామదాస్ అత్వాలే గారు, సోషల్ జస్టీస్ అండ్ ఎంపవర్మెంట్, మంత్రిత్వశాఖ మాత్యులు వారి చేతుల మీదుగా అంగ రంగ వైభవంగా ప్రారంబోత్సవం జరగబోతుంది. డిసెంబర్ 9న ఆదివారం 2018... మీ అందరి అభిమానం ఆశీర్వదాలు కోరుతున్నాము. మీ అందరి సహకారంతోనే మీ అందరి ప్రేమ అభిమానాలతోనే ఇవ్వన్ని సాధిస్తున్న ఇంకా నా ప్రయాణంలో ఎందరో యువలను తయారుచెయ్యడంలో మీరు చేయుతనందిస్తారు అని ఆశిస్తున్నా.... మీ...మిస్టర్.యువ ,

A Complete Media Production House (YUVA). located in Kurnool city, District,Andhra PRadesh State, India. It was established under the vision and dynamic leadership of Mr. YUVA - Multimedia,. Our team of creative and highly talented workforce is guided by a distinctive and disciplined approach establ...

29/10/2018

యువఇజం న్యూస్ ఛానల్ లో .. యువ యూత్ ఐకాన్ ....ప్రోగ్రాం అతి త్వరలో మీ .మీ ఏరియాలలో ఉన్న టాలెంటెడ్, మేధస్సు కలిగిన, యూత్ అంతరంగం మనోగాతమే ----- యువ యూత్ ఐకాన్ ప్రోగ్రాం

21/10/2018

మీ.. మా... మన అందరి యువఇజం న్యూస్ అతి త్వరలో ..... ఆట మరియు వేట .... ఇప్పుడు మొదలైంది .....

30/09/2018
21/08/2018
03/07/2018

Yuva Group presents & Sri Nata Raja Kalamandir GRAND SUCCESS 235 members kuchipudi classical dance 14 mins done and created 2 records Wonder Book of Records International to Rayalaseema film Cultural Club, Bharath World Records to Sri Nata Raja Kalamandhir

Yuva Group presents & Sri Nata Raja Kalamandir GRAND SUCCESS 235 members kuchipudi classical dance 14 mins done and crea...
03/07/2018

Yuva Group presents & Sri Nata Raja Kalamandir GRAND SUCCESS 235 members kuchipudi classical dance 14 mins done and created 2 records Wonder Book of Records International to Rayalaseema film Cultural Club, Bharath World Records to Sri Nata Raja Kalamandhir

05/04/2018

YUVA GROUP presents - YUVA POLICE - Short Film Day 3 shooting location BOATING CLUB, Kurnool +91-898-555-0000 www.rfcc.in

05/04/2018

YUVA GROUP presents - YUVA POLICE WALLPAPERS - COMING SOON +91-898-555-0000

31/03/2018

YUVA POLICE - Theatrical Trailer - by YUVA GROUP & RFCC,

Stoy, Screen Play, Music, Camera, Editing & Direction
"YUVA STAR" Mr.YUVA, Founder & President, Rayalaseema Film Cultural Club,

RFCC - HEROS
1. VENKATESH
2. SUDHARSHAN
3. RAMANA
4. REVANTH
VIllan : MAREPPA,

RAYALASEEMA FILM CULTURAL CLUB
Contact : +91-898-555-0000, www.rfcc.in

29/03/2018

YUVA GROUP presents - YUVA RAITHU short film teaser shoots start Get ready guys ....for shoot contact Mr.YUVA, Founder & President, Rayalaseema Film Cultural Club, Kurnool +91-898-555-0000

28/03/2018

YUVA GROUP presents - YUVA NAYAKUDU short film shoots start soon Get ready guys ....for shoot contact MR.YUVA, Founder & President, Rayalaseema Film Cultural Club, Kurnool +91-898-555-0000

27/03/2018

YUVA GROUP presents - YUVA POLICE , short Film SOON SHOOT BEGIN,
listen on ONLY DOLBY HEADSET or SPEAKERS

Address

Kurnool
518002

Opening Hours

Monday 10am - 11pm
Tuesday 10am - 11pm
Wednesday 10am - 11pm
Thursday 10am - 11pm
Friday 10am - 11pm
Saturday 10am - 11pm
Sunday 10am - 11pm

Telephone

8985550000

Alerts

Be the first to know and let us send you an email when Yuva Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Yuva Media:

Videos

Share