Sandilya Gardens A/C Function Hall

Sandilya Gardens A/C Function Hall Sandilya Gardens, the A/C Function Hall & dining, comes with green gardens, modern amenities includ It also has ample parking space for your guests.

Sandilya Gardens welcomes you to celebrate your special moments in a spacious courtyard of 20 acres very close to the Vijayanagaram Y-junction. It is nestled amidst a green and natural ambience ready to add further charm to your events and celebrations. The air conditioned central function hall comes with modern amenities and can comfortably seat up to 500 people. Sandilya Gardens boasts of expans

ive green gardens as well providing an ideal setting for concept weddings, a stage that supports various decorating ideas to suit your events, and a digital lighting system that adds colour to your special celebrations. Away from the hustle and bustle of city life, Sandilya Gardens is an ideal venue to turn every celebration into a beautiful and memorable experience. Our Address: SMS Serenity Layout, Behind Raghu Engineering College, Mopada, Vijayanagaram District.

శాండిల్యా గార్డెన్స్
మరచిపోలేని మీ సంతోషాలకు ఇరవై ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో శాండిల్య గార్డెన్స్ స్వాగతం పలుకుతోంది .
విజయనగరం వై జుంక్షన్ కి అత్యంత దగ్గరలో
ఆహ్లాదకరమైన పచ్చటి ప్రకృతి వాతావరణంలోసువిశాలమైన పార్కింగ్ సదుపాయంతో
మీరు సెలబ్రేట్ చేసుకొనే ఏ వేడుకకైనా మరింత శోభ చేకూర్చడానికి సర్వం సిద్ధంగా ఉంది శాండిల్య గార్డెన్స్ .
సౌకర్యవంతమైన ఏసీ హాల్ లో హాయిగా ఐదు వందల మంది కూర్చుని వీక్షించే సదుపాయం,
కాన్సెప్ట్ వెడ్డింగ్స్ కి అనుగుణంగా ఉండే విశాలమైన గ్రీన్ గార్డెన్స్ ,
అన్నిరకాల డెకరేషన్స్ కి అనుగుణంగా ఉండే స్టేజ్ ,గ్రీన్ లాన్స్ ,
సెపరేట్ డైనింగ్ హాల్ తో పాటు ఆకర్షించే డిజిటల్ లైటింగ్ సిస్టమ్ తో మిమ్మలను ఆహ్వానింస్తుంది.
సిటీ లైఫ్ కి దూరంగా ప్రకృతి నడుమ మీరు జరుపుకొనే ప్రతీ వేడుకను ఒక అందమైన అనుభూతి గా మలచుకునేందుకు, చక్కటి వేదిక శాండిల్య గార్డెన్స్ .
మా అడ్రస్ : sms సెరినిటీ లేఔట్ ,రఘు ఇంజనీరింగ్ కాలేజ్ వెనుక ,మోపాడ , విజయనగరం జిల్లా.

Address

Raghu Engineering College
Vizianagaram

Alerts

Be the first to know and let us send you an email when Sandilya Gardens A/C Function Hall posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sandilya Gardens A/C Function Hall:

Share

Category