23rd TANA Conference

23rd TANA Conference 23rd Biennial TANA conference
July 7th to 9th, 2023
Pennsylvania Convention Center, Philadelphia.

https://youtu.be/CS041jnVaG0
08/02/2023

https://youtu.be/CS041jnVaG0

Sri Krishna Rayabaram at TANA Conference 2023 | Silicon Andhra ManaBadi Pennsylvania | USA | Sakshi TV ...

https://youtu.be/l3aqIHky9fU
08/02/2023

https://youtu.be/l3aqIHky9fU

23rd TANA Conference Volunteers and Donors Appreciation Luncheon | The Fuge | Warminster | Pennsylvania Watch Sakshi TV LIVE - https:/...

TANA: తానా మహాసభలు విజయవంతం.. దాతలు, వాలంటీర్లకు ఘన సన్మానం | tana felicitation donars and volunteers -
08/02/2023

TANA: తానా మహాసభలు విజయవంతం.. దాతలు, వాలంటీర్లకు ఘన సన్మానం | tana felicitation donars and volunteers -

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) మహాసభలు అమెరికాలోని ఫిలడెల్ఫియాలో పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జులై 7 న....

తానా మహాసభలు విజయవంతం...డోనర్లు, వలంటీర్లకు సత్కారం
08/02/2023

తానా మహాసభలు విజయవంతం...డోనర్లు, వలంటీర్లకు సత్కారం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7 నుంచి 9వ తేదీ వరకు .....

08/02/2023

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7 నుంచి 9వ తేదీ వరకు...

08/02/2023

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7 నుంచి 9వ తేదీ వరకు...

08/02/2023

ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన ఉత్తర అమెరికా తెలు...

   -
08/01/2023

-

TANA2023: మహాసభల విజయవంతానికి కృషి చేసిన వారికి సన్మానం

https://namasteandhra.com/tana-appreciation-dinner-for-donars-and-volunteers/
08/01/2023

https://namasteandhra.com/tana-appreciation-dinner-for-donars-and-volunteers/

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7 నుంచి 9వ తేదీ వరకు...

తానా మహాసభలు విజయవంతం...డోనర్లు, వలంటీర్లకు సత్కారం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వ...
08/01/2023

తానా మహాసభలు విజయవంతం...డోనర్లు, వలంటీర్లకు సత్కారం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన తానా 23వ మహాసభలు విజయవంతం అయిన సంగతి తెలిసిందే. అంగరంగ వైభవంగా జరిగిన ఈ మహాసభల విజయవంతానికి కృషి చేసిన వలంటీర్లను, సహాయాన్ని అందించిన డోనర్లను మహాసభల నిర్వాహకులు ఫిలడెల్ఫియాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. జూలై 30వ తేదీన ఫిలడెల్ఫియాలోని వార్మింస్టర్‌లో లంచ్‌ ఆన్‌ మీటింగ్‌ పేరుతో జరిగిన ఈ సమావేశంలో తానా నాయకులంతా పాల్గొన్నారు.
తానా పూర్వపు అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ, మునుపెన్నడూ జరగని రీతిలో తానా మహాసభలు రికార్డు సృష్టించేలా జరిగిందని, అందరి సహకారంతోనే ఈ మహాసభలు విజయవంతమయ్యాయని చెప్పారు. ఇందుకు కృషి చేసిన వలంటీర్లకు, డోనర్లకు, స్పాన్సర్లకు ఆయన ధన్యవాదాలు చెప్పారు.
కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ రవి పొట్లూరి మాట్లాడుతూ, ఈ మహాసభల విజయవంతంకోసం ఏర్పాటైన కమిటీల సభ్యులు పూర్తి సమయాన్ని కాన్ఫరెన్స్‌ నిర్వహణకోసం వెచ్చించారని, వారికి, వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చెప్పారు.
కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ లావు మాట్లాడుతూ కమిటీలన్ని తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా చేయడం వల్లనే ఈ మహాసభలు ఇంత దిగ్విజయాన్ని సాధించాయని చెప్పారు.
కాన్ఫరెన్స్‌ సెక్రటరీ సతీష్‌ తుమ్మల మాట్లాడుతూ, కమిటీ సభ్యుల మధ్య పరస్పర సహకారం, కార్యక్రమాలపై మంచి అవగాహనను ఏర్పరుచుకుని ప్లానింగ్‌ గా కార్యక్రమాలు జరిగేలా చూశారన్నారు.
మిడ్‌ అట్లాంటిక్‌ రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ సునీల్‌ కోగంటి మాట్లాడుతూ, మిడ్‌ అట్లాంటిక్‌లో ఉన్న తానా నాయకులతోపాటు, ఇతర చోట్ల ఉన్న తానా సభ్యులంతా వలంటీర్‌గా ఈ మహాసభల విజయవంతానికి సహకారాన్ని అందించి విజయవంతం చేశారన్నారు.
ఈ మహాసభల విజయవంతానికి పాటుపడిన 60 కమిటీలను ఈ కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. అందరికీ మెమోంటోలను బహుకరించారు. ఎన్టీఆర్‌ శతజయంతి కార్యక్రమంలో భాగంగా చిత్రీకరించిన ఎన్‌బికె వీడియోను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు.
మహాసభలకు డోనర్లుగా వ్యవహరించిన వారికి, స్పాన్సర్లుగా ఉన్న వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగంగా వేదికపైకి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. మెమోంటోలను అందజేశారు. చివరన తానా పూర్వపు కార్యవర్గ సభ్యులను, ప్రస్తుత కార్యవర్గ సభ్యులను కూడా అభినందించి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నరేన్ కొడాలి, ట్రెజరర్ రాజా కసుకుర్తి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లక్ష్మి దేవినేని, జనార్దన్ నిమ్మలపూడి, జాయింట్ ట్రెజరర్ సునీల్ పాంత్రా, ఫౌండేషన్ ట్రస్టీలు విద్యాధర్ గారపాటి, శ్రీనివాస్ ఓరుగంటి, సతీష్ మేకా, న్యూ జెర్సీ రీజనల్ కోఆర్డినేటర్ రామకృష్ణ వాసిరెడ్డి, తానా 23వ మహాసభలలో వివిధ కమిటీలలో సేవలందించిన చైర్మన్లు, సభ్యులు పాల్గొన్నారు.
కాగా ఈ మహాసభలకు దాదాపు 18,000మందికిపైగా తెలుగువారు హాజరై విజయవంతం చేసిన సంగతి తెలిసిందే.

07/22/2023

https://youtu.be/3vVFrLihurk
07/22/2023

https://youtu.be/3vVFrLihurk

Telugu Association of North America TANA 23rd Conference 2023 | TANA Team and Audience Bytes | Philadelphia | USA ...

https://youtu.be/zBKXUr7dP20
07/22/2023

https://youtu.be/zBKXUr7dP20

Telugu Association of North America | Celebrities about TANA 23rd Conference 2023 | Philadelphia | USA ...

https://youtu.be/MxEpMQu7loA
07/22/2023

https://youtu.be/MxEpMQu7loA

Telugu Association of North America | Business Stalls at TANA 23rd Conference 2023 | Philadelphia | USA ...

https://youtu.be/GrYHRyOshyc
07/22/2023

https://youtu.be/GrYHRyOshyc

Experience a unique feat of 13 prakriyas where Anirudh can produce shlokas faster than a computer when asked in any permutation and combination from the 700 ...

TANA: అంగరంగ వైభవంగా జరిగిన తానా 23వ మహాసభలు
07/13/2023

TANA: అంగరంగ వైభవంగా జరిగిన తానా 23వ మహాసభలు

ఉత్తర అమెరికాలోని, ఫిలడెల్ఫియా నగరం పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జులై 7,8,9వ తేదీలలో తానా 23వ మహాసభలు అంగరం...

07/11/2023

Address

1101 Arch Street
Philadelphia, PA
19107

Alerts

Be the first to know and let us send you an email when 23rd TANA Conference posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to 23rd TANA Conference:

Videos

Share

Nearby event planning services


Other Performance & Event Venues in Philadelphia

Show All