Dr.Mandapaka Ravi

Dr.Mandapaka Ravi Full Time artiste in Mridangam. plays Kanjira also sing Devotional Vocal
Organising Skills:
1.Classi

02/09/2023

ADI TALAM 6 Akshara Jaga Muktayi(Korvai)
chaturasram, trisram paikalam, Chaturasram Paikalam and Trisram double paikaalam
Idea by Sri BVS Prasad

18.02.2023 concert at chennai Laya madhura Sangeetotsavam-2023
19/02/2023

18.02.2023 concert at chennai Laya madhura Sangeetotsavam-2023

LAYA MADHURAA SANGEETHOTHSAVAM 2023Founder Director - 'Sangita Kalanidhi' Dr.Thiruvaarur BakthavathsalamToday at Raga Sudha Hall 5 P.M Vidwans.Banglore Broth...

11/02/2023

Roopaka Talam Mohra&Muktayi

03/11/2022

Khandam paikalam in Misrachapu Talam

30.11.2021 Sangeet Natak Academy my thalavadya kacheri press reviews
03/12/2021

30.11.2021 Sangeet Natak Academy my thalavadya kacheri press reviews

11/09/2021
For more useful Mridangam videos and tips please subscribe my youtube channel, press the notification Bell and share wit...
17/07/2021

For more useful Mridangam videos and tips please subscribe my youtube channel, press the notification Bell and share with your friends, known music interested persons.. thank you

https://youtu.be/JYMwkL0rAR4

in Aditalam Khandam Taggimpu pattern 135 aksharas

Adi Talam MuktyayiKindly subscribe and share.. for more videos stay tunedhttps://youtu.be/c8MBNttt5U8
04/07/2021

Adi Talam Muktyayi

Kindly subscribe and share.. for more videos stay tuned

https://youtu.be/c8MBNttt5U8

chaturasram, trisram lower speed and trisram higher speed

28/02/2021
19/07/2020

Misra Gati practice session

"సద్గురువులు డాక్టర్ కందుకూరి శివానందమూర్తి గారు""Sadguru Dr. Kandukuri Shivananda Murty garu."నాద తనుమనిశం శంకరం" నాదాన...
28/05/2020

"సద్గురువులు డాక్టర్ కందుకూరి శివానందమూర్తి గారు"
"Sadguru Dr. Kandukuri Shivananda Murty garu.

"నాద తనుమనిశం శంకరం" నాదాన్ని తనువుగా కల్గిన ఆ పరమశివ తత్వ వ్యాప్తిలో అగ్రగణ్యులు శ్రీ శివానందమూర్తి గారు. మాహానుభావులు కొంతమంది భౌతికంగా మనమధ్య లేకపోయినా వారు మన గురించి వేసిన మార్గం శాశ్వతమైనది. నాకు వారితో అనుబంధం 2000 సంవత్సరం నుండి.

మొదటి ఆశీస్సులు..
భీమిలి ఆశ్రమంలో "సంగీత కళానిధి" డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి గారి కచేరీ, శ్రీ కోమాండూరి కృష్ణమాచార్యులు గారు వయోలిన్, మా గురువుగారు "మృదంగం తపస్వి" శ్రీ వంకాయల నరసింహం గారు మృదంగం. నేను అదే ప్రధమం శ్రీ నేదునూరి గారితో కంజీరా వాయించడం... ఒక ప్రక్క భయం మరో ప్రక్క ఆనందం... ఆరోజు కచేరీ అద్భుతంగా జరిగింది... నేదునూరి గారు మా గురువుగారితో "మీ వాడు పనికొస్తాడు" అన్నమాట ఒక ఎత్తు అయితే అంతవరకు ఆసనంలో కూర్చొని పరవసులై వింటున్న సద్గురువులు నా కంజీరా వాద్యాన్ని ఆ పరమశివునికి డమరుకంతో అర్చన చేసినట్లుంది అని దీవించిన ఆయన మొదటి మాటలు ఇప్పటికి నా చెవిలో మారుమ్రోగుతూనే ఉంటాయి. ఆ తర్వాత చాలా కచేరీలకు మృదంగ సహకారం అందించాను.

జన్మచరితార్ధం:
గురువుగారితో 5 రోజులు కాశీలో సంగీత యాత్ర. ప్రఖ్యాత విద్వాంసులు మల్లాది సూరిబాబుగారు, మల్లాది సోదరులు, శ్రీమతి మండ సుధారాణి గారు తదితరులతో సుమారు 5రోజులు కాశీలో వివిధ కోవెళ్లలో దాని చరిత్ర గురువుగారు చెబుతూ ఉంటే విద్వాంసులు ఆ క్షేత్రానికి సంబంధించి పాడిన క్రుతులకు నేను ఒక మృదంగం పై సహకారం అందించాను.

దివ్యానుభూతి:
కాశీ విశ్వనాధ ఆలయంలో సుమారు 3 గంటలకు పైగా జరిగిన కచేరీలో మృదంగ సహకారం అందిస్తూ ఉంటే గురువుగారు నా ప్రక్కనే కూర్చున్నారు.. ఎదురుగా విశ్వేశ్వరుడు ప్రక్కనే గురువుగారు అదొక మధురానుభూతి.

కీర్తనమే కలియుగంలో శ్రీరామ రక్ష:
ఈ కలికాలంలో కేవలం భగవన్నామ కీర్తనము మాత్రమే ఉపశమనాన్ని, ముక్తిని కలిగిస్తుందని గురువుగారు నాతో అన్న ఆఖరిమాటలు.. సంగీతాన్ని పిల్లలకు చిన్నతనం నుండి అలవాటు చేసి వారిలో భక్తిభావాన్ని పెంచితే దేశం, ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది అని అన్నారు..

ప్రపంచం ఇప్పుడున్న పరిస్థితుల్లో నుండి బయటపడాలంటే సంగీతాన్ని , భగవన్నామ కీర్తనలను శ్రవణం, కీర్తనం చేయడం ద్వారా చాలా వరకు ఉపశమనం పొందవచ్చు..

గురువుల ద్వారా అనేకమంది విశిష్ట వ్యక్తులు పరిచయం అయ్యారు.. వారికి ధన్యవాదాలు.

సర్వేజనా సుఖినోభవంతు

హరికథకులు శ్రీ సామవేదం కోటేశ్వరరావు భాగవతార్ గారు.One of the Harikatha icon of our vizianagaram Sri Saamavedam Koteswara...
23/05/2020

హరికథకులు శ్రీ సామవేదం కోటేశ్వరరావు భాగవతార్ గారు.
One of the Harikatha icon of our vizianagaram Sri Saamavedam Koteswara Rao Bhagavataar..
నేను మృదంగం వాయించిన మొదటి హరికథ వారితోనే... నేను శ్రీ ఆదిభట్ల నారాయణ దాసుగారిని గాని, శ్రీ చొప్పలి దాసుగారిని గారిని చూడలేదు... శ్రీ కోటేశ్వరరావు గారితో పాటు శ్రీ అప్పలి రాఘవేంద్రరావు భాగవతార్ లలో ఆ మహానుభావులను చూసుకొనే వాడిని.
అప్పట్లో నాకు హరికథ సహాకారానికి రూ.30/- ఇచ్చేవారు.అదే నాకు చాలు ఆనందం తర్వాత 50/-,60/- ఇచ్చేవారు. మృదంగం పట్టుకొని అనేక పల్లెటూర్లు, కొండలలో, కోవిళ్ళల్లో కథాగానాలు జరుగుతూ ఉండేవి. ఒక్కక్కసారి సాయంత్రం 6 నుండి 9 వరకు ఒక కథ అదేరోజు రాత్రి 10నుండి ఉదయం 5 వరకు మరొక కథ వాయించేవాడిని.. చిన్నవాడిని అని నాన్న కీర్తన వస్తే లేపుతాను స్టేజి మీదనే పడుకోమనే వారు. ఎంతసేపు చెప్పినా ఎక్కడా అలసట కనపడేది కాదు.. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన కథలో సన్నివేశం మిస్ అయినా నా మృదంగంతో వారికి సూచించేవాడిని... ఆయన భలే అనేవారు... మా ఇంట్లో జరిగే దేవీ ఉత్సవాల్లో మా పెద్దనాన్నగారు అనేక మంది కథకులని, విద్వాంసులను మా ఇంటికి ఆహ్వానించేవారు... చాలా మంది కథకులని శ్రీ కోటేశ్వరరావు గారు నాకు పరిచయం చేసారు.. సుమారు 2000కు పైగా కథలకు మృదంగ సహకారం వాయించాను. ఆయనకు అనేక మంది శిష్యులు ఉన్నారు.
కథకులకన్నా నా మృదంగవాద్యానికి ఎక్కువ చదివింపులు వొచ్చేలా ఆయన నన్ను విద్యావిషయంలో ప్రోత్సహించేవారు... హరికథలో మృదంగానికి 2 సార్లు తన్యావార్తనం పూర్తి స్వేచ్ఛతో వాయించేవాడిని మంచి సాధన జరిగేది ఆ సాధన బలమే ఈ నాటికి కాస్తున్నది.. .
ఆయానకొక ఒక ఆటో వాడుకకు ఉండేది గుమలక్ష్మీపురం నుండి రాజమండ్రి వరకు అదే ఆటోలో కథలకు వెళ్ళేవాళ్ళం.
మారుతీ భక్తమండలి(గుంచి)లో ఒకానొక సందర్భంలో 9 రోజుల హరికథలలో ఇంచుమించు పెద్ద విద్వాంసులకు నేనే వాయించేవాడిని..ఈ.చిత్రం మారుతీ భక్తమండలిలో నా సన్మాన చిత్రం.

"గాన సరస్వతి" శ్రీ సరస్వతుల వెంకటరావు గారుGreat Vidwan Sri Saraswatula Venkata Rao garu of our Vizianagaramప్రముఖ గాయకుల...
22/05/2020

"గాన సరస్వతి" శ్రీ సరస్వతుల వెంకటరావు గారు
Great Vidwan Sri Saraswatula Venkata Rao garu of our Vizianagaram

ప్రముఖ గాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు ఈయన ఒకే గురువుగారి వద్ద శ్రీ పట్రాయని సీతారామ శాస్ర్తీ గారివద్ద సంగీతాన్ని అభ్యసించి... వారాలు చేసుకొని అలా గుంచిలో సేదదీరి సంగీత సాధన చేసుకుంటూ వుండేవారట.. ఒకరు సినిమా వైపు వెళ్లి.. మరి వెనుతిరిగి చూడలేదు... వెంకటరావు గారిని అనేకసార్లు ఘంటసాల వారు మద్రాస్ వొచ్చేయామన్నారట... కానీ ఆయన తుదిశ్వాస వరకు విజయనగరంని విడచి వెళ్ళలేదు.. అపర సంగీత మూర్తి... ఆయనతో పలు కచేరీలు వాయించే భాగ్యం నాకు కలిగింది. ఒక్క పొడుం పట్టు పీల్చి విశేష స్వరకల్పనలు చేసేవారు.. మా ఇంటికి వచ్చి మా నాన్నగారు, కామేశ్వరరావు పెద్దనాన్నగార్లతో మీ వాడు సంగీతంలో పైకి వస్తాడు అని ఆశీర్వదించారు. అనేక మెళకువలు చెప్పేవారు..
ఒకసారి శ్రీ శ్రీయానందనాధ గురువర్యులు బ్రహ్మర్షి యనమండ్ర వేణుగోపాల శాస్ర్తీ గారు శంకర మఠంలో వినాయక ఉత్సవాల పూజకు ఏర్పాట్లు చేసి ప్రారంభించ బోతుంటే ఒక నామం దగ్గిర పూజ ఆగి ముందుకు వెళ్లడంలేదట.... అప్పుడే గురువుగారికి సరస్వతీ మూర్తి ఒకరు చేతిలో సంచి పట్టుకొని బయట నుండి వెళ్తున్నారు వారిని తీసుకొని రండి అని శిష్యులకు ఆజ్ఞాపించారట... అప్పుడు వారు వెంకట్రావు గారిని సాదరంగా ఆహ్వానించి గురువర్యులు వారికి పూజచేసిన తర్వాత ఉత్సవాలు ఆరంభం అయ్యాయట..
సాక్షాత్తు సరస్వతీ స్వరూపులు శ్రీ సరస్వతుల వెంకట రావు గారు..
గుంచికి, గోసేవకు, మార్వాడీ కోవా, పెద్ద ఆంజనేయస్వామి వారి కోవిల, కన్యకాపరమేశ్వరి కోవెల, శ్రీ పైడితల్లి అమ్మవారి కోవిలకి అవినాభావ సంబంధము ఉంది..

నా అనుభవంలో విశేష విద్వాంసుల వివరాలను మీ కోసం పొందుపరుస్తూ ఉంటాను...

Energitic Paramapurusha Kriti rendered by Sri Vaidyanathan Balasubramania garu On the violin sriman Anantha Sowri Rajan ...
10/05/2020

Energitic Paramapurusha Kriti rendered by Sri Vaidyanathan Balasubramania garu
On the violin sriman Anantha Sowri Rajan garu... Vocal support by Smt Jayanthi Srinivasan and Ramya garu in Sangeeta vaijayanthi chamber concert series at Hyderabad held previously

Sri B.Vaidyanathan-Vocal Sri Komanduri Ananta Sourirajan-Violin Dr.Mandapaka Ravi-Mridangam Anta, Ramya and Jayanthi Vocal Support at Hyderabad Sangeetha Vai...

16/04/2020

Maha Jaathi 5.

07/04/2020

Tha;.Tha;.Ku;.Dhi;.Na;.
Tha;Tha;Ku;Dhi;Na;
Tha,Tha,Ku,Dhi,Na,
Tha Tha Ku Dhi Na Total=50

Praying for the world Corona Free
06/04/2020

Praying for the world Corona Free

Address

Vizianagaram

Telephone

+918328090456

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.Mandapaka Ravi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dr.Mandapaka Ravi:

Videos

Share

Category


Other Event Planners in Vizianagaram

Show All