Kanth Media

Kanth Media Event Planner

2019 Wonder Book of Record Holder Event Planning, Photography & Videography, Corporate Events, Award Ceremony

మీకు మీ కుటుంబసభ్యులకుశ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతోమీ బి వి ఎల్ నవకాంత్
09/04/2024

మీకు మీ కుటుంబసభ్యులకు
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో
మీ
బి వి ఎల్ నవకాంత్

నాగేంద్ర హరాయ త్రిలోచనాయభస్మాంగ రాగాయ మహేశ్వరాయనిత్యాయ శుద్ధాయ దిగమ్బరాయతస్మైన కారాయ నమః శివాయ.శివుని ఆరాధన జీవితంలో వెల...
08/03/2024

నాగేంద్ర హరాయ త్రిలోచనాయ
భస్మాంగ రాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగమ్బరాయ
తస్మైన కారాయ నమః శివాయ.

శివుని ఆరాధన జీవితంలో వెలుగునిస్తుంది. కావున శివరాత్రి నాడు భక్తిశ్రద్ధలతో శివుని పూజించి భగవంతుని అనుగ్రహాన్ని పొందండి.
జై బోలేనాథ్..
ఓం నమః శివాయ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు.

Event by Kanth Media at Vijayawada, India
20/08/2023

Event by Kanth Media at Vijayawada, India

20/08/2023

18/02/2023

ముజ్జగాలు గాసే ముక్కంటుడా
కంఠంలో గరళాన్ని దాచుకొని, అమృతాన్ని పంచే నీలకంఠుడా
అడిగ్గానే వరాలిచ్చే భోలా శంకరుడా, నమోనమామి!
మీకు మీ కుటుంబ సభ్యులకు
మహా శివరాత్రి శుభాకాంక్షలు

ఈ దీపావళి మీ ఇంట...  కురిపించాలి సిరుల పంట...   మీరంతా ఆనందంగా ఉండాలంట...   అందుకోండి మా శుభాకాంక్షల మూట....    *మీకు మీ...
24/10/2022

ఈ దీపావళి మీ ఇంట...
కురిపించాలి సిరుల పంట...
మీరంతా ఆనందంగా ఉండాలంట...
అందుకోండి మా శుభాకాంక్షల మూట....
*మీకు మీ కుంటుబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలతో*

*మీ బి వి ఎల్ నవకాంత్*
*కాంత్ మీడియా*

ఓం సర్వరుపే సర్వేశే సర్వ శక్తి సమున్నతే భాయోభ్యస్తహి నో దేవి దుర్గ దేవి నమోస్తుతే దుర్గ మాత ఆశీస్సులతో అందరు సంతోషంగా ఉం...
05/10/2022

ఓం సర్వరుపే సర్వేశే సర్వ శక్తి సమున్నతే
భాయోభ్యస్తహి నో దేవి దుర్గ దేవి నమోస్తుతే
దుర్గ మాత ఆశీస్సులతో
అందరు సంతోషంగా
ఉండాలని కోరుకొంటూ
మీకు మీ కుటుంబసభ్యులకు
*విజయదశమి శుభాకాంక్షలు*

15/08/2022
శ్రీ రామనవమి శుభాకాంక్షలు
10/04/2022

శ్రీ రామనవమి శుభాకాంక్షలు

మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శుభకృత్ నామ సంవత్సర              ఉగాది          శుభాకాంక్షలుమీ బి వి ఎల్ నవకాంత్
02/04/2022

మీకు మీ కుటుంబ సభ్యులకు
శ్రీ శుభకృత్ నామ సంవత్సర
ఉగాది
శుభాకాంక్షలు

మీ బి వి ఎల్ నవకాంత్

Get Together,Be The Strength Of The NationAnd Help It Reach Greatest Heights!Best Wishes On This Republic Day.KANTH MEDI...
26/01/2022

Get Together,
Be The Strength Of The Nation
And Help It Reach Greatest Heights!
Best Wishes On This Republic Day.

KANTH MEDIA & TEAM

18/12/2021
ఈ దీపావళి మీ ఇంట..కురిపించాలి సిరులు పంట..మీరంతా ఆనందంగా ఉండాలంట..అందుకోండి మా శుభాకాంక్షల మూట..మీకు మీ కుటుంబ సభ్యులకు ...
04/11/2021

ఈ దీపావళి మీ ఇంట..
కురిపించాలి సిరులు పంట..
మీరంతా ఆనందంగా ఉండాలంట..
అందుకోండి మా శుభాకాంక్షల మూట..

మీకు మీ కుటుంబ సభ్యులకు

దీపావళి శుభాకాంక్షలతో ....

మీ బి వి ఎల్ నవకాంత్

జగన్మాత ఆశీస్సులతో అందరూ సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత దీవించ...
15/10/2021

జగన్మాత ఆశీస్సులతో అందరూ సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత దీవించాలని కోరుకుంటూ.. బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కస్టమర్లలకు విజయదశమి శుభాకాంక్షలు

మీ బి వి ఎల్ నవకాంత్
ఎస్ ఎస్ క్రియేషన్స్
కాంత్ మీడియా
ఆశ్రా

ఆత్మీయ అనుబంధాన్నిగుర్తుచేస్తున్న పండుగ ఇదిగుండెల్లో ఆనంద క్షణాలు నింపేసంప్రదాయం మనదికష్ట సుఖాల జీవితంలోచవిచూడాలి మాధుర్...
13/04/2021

ఆత్మీయ అనుబంధాన్ని
గుర్తుచేస్తున్న పండుగ ఇది
గుండెల్లో ఆనంద క్షణాలు నింపే
సంప్రదాయం మనది
కష్ట సుఖాల జీవితంలో
చవిచూడాలి మాధుర్యం
అదే ఉగాది పచ్చడి
తెలియజెప్పే నిజం
మీకు మీ కుటుంబ సభ్యులకు
శ్రీ ప్లవ నామ సంవత్సర
ఉగాది
శుభాకాంక్షలు

మీ నవకాంత్ బి వి ఎల్
ఎస్ ఎస్ క్రియేషన్స్
కాంత్ మీడియా
ఆశ్రా

Address

Hyderabad
500062

Alerts

Be the first to know and let us send you an email when Kanth Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category


Other Event Planners in Hyderabad

Show All